AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay devarakonda: సమంతకు ఎమోషనల్‌ లేఖ రాసిన రౌడీ హీరో.. ఇదే కావాలంటూ సామ్‌ రిప్లై.

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం శాకుంతలం. గుణ శేఖర్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గుణ శేఖర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన...

Vijay devarakonda: సమంతకు ఎమోషనల్‌ లేఖ రాసిన రౌడీ హీరో.. ఇదే కావాలంటూ సామ్‌ రిప్లై.
Vijay Samantha
Narender Vaitla
|

Updated on: Apr 13, 2023 | 7:24 PM

Share

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం శాకుంతలం. గుణ శేఖర్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గుణ శేఖర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాంకుతలం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్‌ 14వ తేదీన శాకుంతలం సినిమా విడుదలవుతోన్న తరుణంలో సామ్‌కు ప్రేక్షకులతో పాటు సినీ రంగ ప్రముఖులు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ సైతం సమంతకు విషెస్‌ చెప్పారు. ట్విట్టర్‌ వేదికగా ఓ ఎమోషనల్ లేఖను పోస్ట్‌ చేశారు.

ఈ లేఖలో విజయ్‌.. ‘సామీ.. నువ్వు ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా, ఇతరులతో ప్రేమగా ఉంటావు. ఎంపిక చేసుకునే సినిమాలపైనే కెరీర్‌ ఆధారపడి ఉంటుందని భావిస్తావు. అనారోగ్యంతో బాధపడుతున్నా.. విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నా అభిమానులు, సినిమాల కోసం చిరునవ్వుతో ముందడుగు వేస్తుంటావు. శాకుంతలం చిత్రాన్ని నా శుభాకాంక్షలు. లక్షలాది మంది అభిమానుల ప్రేమ, నీ సంకల్పమే నిన్ను కాపాడుతుంది’ అని రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

విజయ్‌ పోస్ట్‌ చేసిన ఈ లేఖకు సమంత సైతం స్పందించారు. ‘ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఈ ప్రేమే అవసరం. థ్యాంక్‌ యు మై హీరో’ అని రాసుకొచ్చారు సమంత. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. విడాకుల అంశం తర్వాత సమంత నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తోన్న విషం తెలిసిందే. ఓ వైపు వైవాహిక బంధంలో తలెత్తిన సమస్యలు, మయోసైటిస్‌ వ్యాధి సమంతను ఒక్కసారిగా కుంగదీశాయి. అయితే సమంత మాత్రం వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకుసాగుతోంది. ఇదిలా ఉంటే సమంత, విజయ్ కలిసి ఖుషీ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే