Sunny Leone: అమ్మ బాబోయి..! ఇది కదా అందం అంటే.. సన్నీ నడుము అందాలు చూడకుంటే కష్టమే..
నటిగా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది శృంగార తార సన్నీలియోన్. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా రాణిస్తుంది. మొదట్లో గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సన్నీ.. ఆతర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల మనసులు దోచేసింది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
