AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jai Bhim: సూర్య సినిమా ఆస్కార్‌ అందుకుంటుంది.. జై భీమ్‌పై ఎమ్మెల్యే సీతక్క ట్వీట్‌..

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జైభీమ్. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ అందుకుంది..

Jai Bhim: సూర్య సినిమా ఆస్కార్‌ అందుకుంటుంది.. జై భీమ్‌పై ఎమ్మెల్యే సీతక్క ట్వీట్‌..
Follow us
Basha Shek

|

Updated on: Nov 17, 2021 | 10:04 PM

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జైభీమ్. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ అందుకుంది. సమాజంలో అణగారిన వర్గాలపై పోలీసుల దాష్టీకాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ లాంటి ప్రముఖులు సూర్యను అభినందిస్తూ ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. మరోవైపు వివాదాలు కూడా ఈ సినిమాను వెంటాడుతున్నాయి. అయితే ఎన్ని వివాదాలు నడుస్తున్నా సినిమాపై ప్రముఖుల ప్రశంసలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ట్విట్టర్‌ వేదికగా సూర్యను అభినందించారు.

‘సూర్య గారు.. ‘జై భీమ్‌’ చిత్రం ఆస్కార్‌ అవార్డు బరిలో నిలుస్తుందని ఆశిస్తున్నాను. చిత్ర బృందానికి ముందుస్తుగా అభినందనలు తెలుపుతున్నాను’ అని సీతక్క అభినందించారు. దీనికి స్పందించిన సూర్య ‘ థ్యాంక్యూ మేడం.. చిత్ర బృందం తరఫున మీకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.

Also Read:

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వినీ ఎమోషనల్ పోస్ట్.. అది చూసి కళ్లలో నీళ్లు తిరిగాయంటూ..

Major Movie: అడివి శేష్ మేజర్ మ్యూజిక్ రైట్స్ వారికే.. రిలీజ్ ఎప్పుడంటే..

Raviteja: రవితేజ ధమాకా నుంచి మరో అప్డేట్.. మాస్ మాహారాజా సరసన మరో హీరోయిన్..

నెలకు రూ.127 ఖర్చుతో ఏడాది పాటు వ్యాలిడిటీ.. డేటా అపరిమిత కాల్స్‌
నెలకు రూ.127 ఖర్చుతో ఏడాది పాటు వ్యాలిడిటీ.. డేటా అపరిమిత కాల్స్‌
మొన్నేఉగ్రదాడి.. ధైర్యంగా పహల్గామ్‌ను సందర్శించిన టాలీవుడ్ నటుడు
మొన్నేఉగ్రదాడి.. ధైర్యంగా పహల్గామ్‌ను సందర్శించిన టాలీవుడ్ నటుడు
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..?
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..?
రోడ్డు పక్కన పిల్లలతో క్రికెట్ ఆడుతూ కనిపించిన 100 కోట్ల హీరో
రోడ్డు పక్కన పిల్లలతో క్రికెట్ ఆడుతూ కనిపించిన 100 కోట్ల హీరో
ఇంట్లోనే ఉండి చేసే బిజినెస్‌తో లక్షల్లో లాభం.. సూపర్ బిజినెస్!
ఇంట్లోనే ఉండి చేసే బిజినెస్‌తో లక్షల్లో లాభం.. సూపర్ బిజినెస్!
థగ్ లైఫ్ తర్వాత కమల్ ప్రాజెక్ట్స్ ఏంటి.? లోకనాయకుడు ప్లాన్ ఏంటి.?
థగ్ లైఫ్ తర్వాత కమల్ ప్రాజెక్ట్స్ ఏంటి.? లోకనాయకుడు ప్లాన్ ఏంటి.?
అక్షయ తృతీయకు ముందు భారీగా తగ్గిన బంగారం ధరలు..
అక్షయ తృతీయకు ముందు భారీగా తగ్గిన బంగారం ధరలు..
Video: 'ఇది నా గ్రౌండ్ రా భయ్'.. కేఎల్‌ను ఆటపట్టించిన కోహ్లీ
Video: 'ఇది నా గ్రౌండ్ రా భయ్'.. కేఎల్‌ను ఆటపట్టించిన కోహ్లీ
నాగార్జున, అల్లు అర్జున్‌లాంటి స్టార్స్‌తో చేసింది.. చివరకు ఇలా
నాగార్జున, అల్లు అర్జున్‌లాంటి స్టార్స్‌తో చేసింది.. చివరకు ఇలా
ఆ కాల్పుల శబ్ధాలు ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి..
ఆ కాల్పుల శబ్ధాలు ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి..