AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: రవితేజ ధమాకా నుంచి మరో అప్డేట్.. మాస్ మాహారాజా సరసన మరో హీరోయిన్..

మాస్ మాహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్‏లో ఉన్నాడు.. క్రాక్ సినిమాతో చాలా కాలం తర్వాత హిట్టు కొట్టిన

Raviteja: రవితేజ ధమాకా నుంచి మరో అప్డేట్.. మాస్ మాహారాజా సరసన మరో హీరోయిన్..
Raviteja
Rajitha Chanti
|

Updated on: Nov 17, 2021 | 8:32 PM

Share

మాస్ మాహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్‏లో ఉన్నాడు.. క్రాక్ సినిమాతో చాలా కాలం తర్వాత హిట్టు కొట్టిన మాస్ మాహారాజా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ఓవైపు మూవీస్ చేస్తూనే.. మరోవైపు నయా ప్రాజెక్టులను షూరు చేస్తున్నాడు. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా చేతి నిండా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుం మాస్ మహారాజా ఖిలాడీ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరీ, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాతోపాటు.. శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ మూవీ చేస్తున్నాడు రవితేజ. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో మాస్ మాహారాజాకు జోడీగా దివ్యాన్ష కౌశిక్.. రజీష విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక వీటితోపాటు.. డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోనూ ఇద్దరూ హీరోయిన్లు ఉండనున్నారట. ఒక హీరోయిన్ పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కాగా.. మరో హీరోయిన్ కూడా ఎంపిక చేసే పనిలో పడ్డారట మేకర్స్. ఇప్పటికే ఇందులో ఈషా రెబ్బా స్పెషల్ సాంగ్ చేయనుంది. ఇక వరుసగా.. రవితేజ చేస్తున్న సినిమాలలో ఇద్దరేసి హీరోయిన్లు నటిస్తున్నారు.

Also Read: KTR and Samantha: మంత్రి కేటీఆర్‌పై సమంత ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌..

Pushpaka Vimanam: బాలీవుడ్ రీమేక్‏లో పుష్పక విమానం.. ఆనంద్ దేవరకొండ సినిమాకు భారీగా డిమాండ్ !!

Cauliflower Teaser: మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలంటున్న సంపు.. నవ్వులు పూయిస్తోన్న ‘క్యాలీ ఫ్లవర్‌’ టీజర్‌..

Follow Us
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?