Cauliflower Teaser: మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలంటున్న సంపు.. నవ్వులు పూయిస్తోన్న ‘క్యాలీ ఫ్లవర్‌’ టీజర్‌..

‘హృదయ కాలేయం’, 'సింగం 123', 'కొబ్బరి మట్ట', 'బజార్‌ రౌడీ' వంటి చిత్రాలతో సోలో హీరోగా మెప్పించాడు

Cauliflower Teaser: మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలంటున్న సంపు.. నవ్వులు పూయిస్తోన్న 'క్యాలీ ఫ్లవర్‌’  టీజర్‌..
Follow us

|

Updated on: Nov 17, 2021 | 7:19 PM

‘హృదయ కాలేయం’, ‘సింగం 123’, ‘కొబ్బరి మట్ట’, ‘బజార్‌ రౌడీ’ వంటి చిత్రాలతో సోలో హీరోగా మెప్పించాడు సంపూర్ణేష్‌ బాబు. బర్నింగ్‌ స్టార్‌గా ప్రేక్షకుల అభిమానం సంపాదించాడు. త్వరలోనే ఆయన ‘క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త సినిమాతో మ‌న‌ముందుకు రానున్నారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈనెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేసింది.

నా ఘోష ప్రపంచానికి తెలియాలి.. టీజర్‌లో భాగంగా ‘ఆకాశవాణి ..కెమెరా పెట్టు.. నా ఘోష ఏంటోఈ ప్రపంచానికి తెలియాలి’.. ‘ఎనీ టైమ్ శీలాన్ని కాపాడే సింబలేరా ఈ క్యాలీఫ్లవర్‌.. చరిత్రలో ఏ మగాడికి జరగకూడని అన్యాయం నాకు జరిగింది. మగాడి శీల రక్షణ కోసం చట్టం తీసుకురావడమే నా పోరాటం’ అంటూ సంపూ చెప్పే డైలాగులు సినిమా ప్రియుల చేత నవ్వులు కురిపిస్తున్నాయి. మరి సంపూ ఘోషేంటో తెలుసుకోవాలంటే ఈనెల 26వరకు ఆగాల్సిందే. అప్పటివరకు ఈ టీజర్‌ను చూసి నవ్వుకోండి.Also Read:

Vishwanathan Anand: వెండితెరపైకి విశ్వనాథ్ ఆనంద్ బయోపిక్.. తన పాత్రలో ఆ హీరో నటించాలంటూ..

Agent: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. మేజర్ షెడ్యూల్ పూర్తి చేసిన ఏజెంట్..

Spider Man No Way Home: నలుగురు విలన్లతో.. ‘స్పైడర్ మాన్’ భీకర యుద్ధం.. కథలో అద్భుత ట్విస్ట్.!

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.