Visakhapatnam: యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేసిన పోలీసులు

సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది ఫెమస్ అయ్యారు. అలాంటి వారిలో లోకల్ బాయ్ నాని ఒకడు. ఇన్ స్టా గ్రామ్ లో వీడియోలు చేయడంతో పాటు యూట్యూబ్ లో ఛానెల్ కూడా స్టార్ట్ చేశాడు. ఇన్ స్టా లో సముద్రం లో చేపలు పట్టడం.. సముద్రంలో దొరికే రాకరాక చేపల గురించి చెప్తూ ఫ్యాన్స్ ను పెంచుకున్నాడు. అలాగే పలు రీల్స్ కూడా చేసి ఫేమస్ అయ్యాడు.

Visakhapatnam: యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేసిన పోలీసులు
Local Boi Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 20, 2023 | 2:51 PM

సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు ఎందుకు ఫేమస్ అవుతున్నారో ఎవరికీ అర్ధం కావడంలేదు. కొంతమంది తమ టాలెంట్ బయట పెట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంటే మరోకొంత మంది వెకిలి చేష్టలు పిచ్చి పిచ్చి పనులతో పాపులర్ అవుతున్నారు.ఇక సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది ఫెమస్ అయ్యారు. అలాంటి వారిలో లోకల్ బాయ్ నాని ఒకడు. ఇన్ స్టా గ్రామ్ లో వీడియోలు చేయడంతో పాటు యూట్యూబ్ లో ఛానెల్ కూడా స్టార్ట్ చేశాడు. ఇన్ స్టా లో సముద్రం లో చేపలు పట్టడం.. సముద్రంలో దొరికే రాకరాక చేపల గురించి చెప్తూ ఫ్యాన్స్ ను పెంచుకున్నాడు. అలాగే పలు రీల్స్ కూడా చేసి ఫేమస్ అయ్యాడు. తాజాగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

విశాఖ ఫిషింగ్ హార్బార్ లో బోట్లను దహనం చేసిన కేసులో లోకల్ బాయ్ నానిని పోలీసులు అరెస్ట్ చేశారు . నిన్న అతని భార్య సీమంతం జరిగింది. అంతంతం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ సమయంలోనే బోటు విక్రయం పై ఘర్షణ జరిగిందని తెలుస్తోంది.

ఈ క్రమంలో గొడవ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఒక బోటుకు నిప్పు అంటుకుంది. అయితే బోటుకు నిప్పు ఎలా అంటుకుంది అన్నది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో విశాఖ వన్ టౌన్ పోలీసులు లోకల్ బాయ్ నానిని విచారిస్తున్నారు.

లోకల్ బాయ్ నాని ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

లోకల్ బాయ్ నాని ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు