Nithin : త్రిష పై మన్సూర్ అలీఖాన్ చేసిన కామెంట్స్‌ను ఖండించిన నితిన్.. నీచమైన స్టేట్మెంట్ అంటూ..
రీసెంట్ గా దళపతి విజయ్ నటించిన లియో సినిమాలో నటించాడు మన్సూర్ అలీఖాన్ . ఇప్పటికే మన్సూర్ అలీఖాన్ పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. గతంలో జైలర్ సాంగ్ లో తమన్నా పాట పై కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కాడు. ఇప్పడు హీరోయిన్ త్రిష పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మన్సూర్ అలీఖాన్ ప్రవర్తన పట్ల ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
మన్సూర్ అలీఖాన్ ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ విలన్ పేరు మారుమ్రోగితోంది.హీరోయిన్ త్రిష పై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు మన్సూర్ అలీఖాన్. ఈ తమిళ్ నటుడు అక్కడ పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. అలాగే మన తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించాడు ఎన్టీఆర్ నటించిన సాంబ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా దళపతి విజయ్ నటించిన లియో సినిమాలో నటించాడు మన్సూర్ అలీఖాన్ . ఇప్పటికే మన్సూర్ అలీఖాన్ పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. గతంలో జైలర్ సాంగ్ లో తమన్నా పాట పై కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కాడు. ఇప్పడు హీరోయిన్ త్రిష పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మన్సూర్ అలీఖాన్ ప్రవర్తన పట్ల ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
మన్సూర్ అలీఖాన్ త్రిష పై చేసిన అసభ్యకర కామెంట్స్ పై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. అతడి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇప్పటికే ఇదే విషయం పై త్రిష, దర్శకుడు లోకేష్ కనగరాజ్తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కూడా స్పందించాడు. మన్సూర్ అలీఖాన్ కామెంట్స్ ను నితిన్ ఖండించాడు.
సమాజంలో మనువాదానికి చోటులేకుండా పోతుంది. మన్సూర్ అలీఖాన్ చేసిన నీచమైన, అసభ్యకరమైన స్టేట్మెంట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా.. మన సినీ ఇండస్ట్రీలో మహిళల పై ఇలాంటి నీచమైన కామెంట్స్ చేయడం సరికాదు. దేనికి కి వెతిరేకంగా ప్రతిఒక్కరు నిలబడాలి అని కోరుతున్న అని అన్నారు. ఈ మేరకు నితిన్ తన ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై మరి కొంతమంది సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.
త్రిష ట్విట్టర్ పోస్ట్
A recent video has come to my notice where Mr.Mansoor Ali Khan has spoken about me in a vile and disgusting manner.I strongly condemn this and find it sexist,disrespectful,misogynistic,repulsive and in bad taste.He can keep wishing but I am grateful never to have shared screen…
— Trish (@trishtrashers) November 18, 2023
నితిన్ ట్విట్టర్ పోస్ట్
I strongly condemn Mr. Mansoor Ali Khan’s vile and vulgar statement against @trishtrashers.
Chauvinism has no place in our society. I urge everyone to stand up against such remarks against women in our industry.. https://t.co/k8WdzRS422
— nithiin (@actor_nithiin) November 20, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..