AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shankar Mahadevan: యువ గాయని పాటకు శంకర్‌ మహదేవన్‌ ఫిదా.. ‘సోల్‌ టచింగ్’ అంటూ పోస్ట్

ఓ యువ గాయని పాటకు ఫిదా అయ్యారు శంకర్‌ మహదేవన్‌. సూర్య గాయత్రి అనే అమ్మాయి పాడిన పాటను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన...

Shankar Mahadevan: యువ గాయని పాటకు శంకర్‌ మహదేవన్‌ ఫిదా.. 'సోల్‌ టచింగ్' అంటూ పోస్ట్
Shankar Mahadevan
Ram Naramaneni
|

Updated on: Jul 22, 2021 | 7:59 PM

Share

ఓ యువ గాయని పాటకు ఫిదా అయ్యారు శంకర్‌ మహదేవన్‌. సూర్య గాయత్రి అనే అమ్మాయి పాడిన పాటను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన ఈ సింగర్ కమ్ మ్యూజిషిన్‌… సోల్‌ టచింగ్ టాలెంట్ అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు ఈ చిన్నారి తన కంపోజిషన్‌కు 200 పర్సెంట్‌ న్యాయం చేసిందంటూ ఆకాశానికెత్తేశారు శంకర్ మహదేవన్‌. కర్ణాటిక్ వోకలిస్ట్‌ కుల్దీప్ ఎమ్‌ పాయ్‌ కంపొజిషన్స్‌తో చిన్న వయసులో అందరి దృష్టిని ఆకర్షించారు సూర్య గాయత్రి. సంగీత కుటుంబం నుంచి వచ్చిన ఈ చిన్నారి వందలాది స్టేజ్‌ షోస్ చేయటంతో పాటు యూట్యూబ్‌ వీడియోస్‌లోనూ కనిపించారు. యూట్యూబ్‌లో 150 మిలియన్లకు పైగా వ్యూస్‌ ఉన్నాయంటేనే ఆమె పాటలకు ఏ రేంజ్‌లో ఆడియన్స్‌ ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.

సూర్య గాయత్రిని మాత్రమే కాదు రీసెంట్‌గా ఆదిత్య సురేష్ అనే మరో సింగర్‌ను కూడా ప్రపంచానికి పరిచయం చేశారు శంకర్‌ మహదేవన్‌.. ఏఆర్‌ రెహమాన్ పాడిన పాటను ఈ పిల్లాడు ఎంత పర్ఫెక్ట్‌గా పాడుతున్నాడో చూడండి… అంటూ ఓ వీడియో షేర్ చేశారు. మరి శంకర్ మహదేవన్‌ సపోర్ట్‌ ఈ చిన్నారులకు సినిమా అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.

Also Read: ట్రెండ్స్ విషయంలో ఊచకోత పక్కా అంటున్న మహేష్ ఫ్యాన్స్.. మాములు ప్లానింగ్ కాదుగా

పళ్ళు పసుపు రంగులోకి మారాయా..? ఈ టిప్స్ పాటిస్తే మిలమిల మెరవడం ఖాయం..

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో