AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడేళ్ళ రవితేజ చుట్టూ తిరిగా..! ఆయన చంపేస్తా అన్నారు.. యంగ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

కలర్‌ ఫొటో సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రాజ్. ప్రస్తుతం సుమ కనకాల కుమారుడితో మోగ్లీ అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి పేరు తెచ్చుకున్నాడు సందీప్. తాజాగా సందీప్ రవితేజ మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

మూడేళ్ళ రవితేజ చుట్టూ తిరిగా..! ఆయన చంపేస్తా అన్నారు.. యంగ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Raviteja, Sandeep Raj
Rajeev Rayala
|

Updated on: Jul 15, 2025 | 2:04 PM

Share

టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్స్ దూసుకుపోతున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కథలతో సినిమాలు తెరకెక్కించి మంచి విజయాలను అందుకుంటున్నారు. అలాగే అవార్డ్స్ కు అందుకుంటున్నారు.. వారిలో సందీప్ రాజ్ ఒకరు. కలర్ ఫోటో సినిమాతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు ఈ యంగ్ డైరెక్టర్. కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కించిన సందీప్ రాజ్ ఆతర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తో పాటు పలు హిట్ సినిమాలకు రచన – దర్శకత్వ విభాగంలో వర్క్ చేసాడు.

ఇది కూడా చదవండి :ఏం సినిమా రా అయ్యా..! అమ్మాయిలను మాత్రమే చంపే కిల్లర్.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు

ఆ తర్వాత దర్శకుడిగా మారి సుహాస్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా కలర్ ఫోటో అనే సినిమా చేసాడు సందీప్. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదలైంది. మంచి లవ్ స్టోరీ తో పాటు చక్కని ఎమోషన్స్ తో సాగిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో విమర్శకుల ప్రసంశలు అందుకున్నాడు సందీప్ రాజ్. దాంతో ఇప్పుడు ఈ కుర్ర దర్శకుడితో సినిమా చేయడానికి పలువురు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే నటుడిగాను దూసుకుపోతున్నాడు సందీప్ రాజ్. రీసెంట్ గా  సందీప్  ఎయిర్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు.

ఇది కూడా చదవండి :Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్‌లోకి ఫోక్ సింగర్.. దేశాన్నే ఊపేసిన పాటలు పాడింది

తాజాగా సందీప్ రాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేను ఏ హీరో దగ్గరకు వెళ్లినా వారి అంచనాలను మించేలా కథ చెప్తా దాంతో బడ్జెట్ ఎక్కువవాడుతుంది దాంతో సినిమా సెట్ అవ్వదు ఓ సినిమా కోసం రవితేజతో ట్రావెల్ చేశాను.. రవితేజ చుట్టూ తిరుగుతుండటంతో నీ గోల్డెన్ టైం వెస్ట్ చేసుకోకు అబ్బాయ్.. నేను ఇంకా రెండు సినిమాలు కమిట్ అయ్యాను.. అన్నారు. అప్పటికే మూడేళ్లు అయ్యింది సరే సార్ నేను వేరొక కథ చేసి వస్తాను అని చెప్పా.. గుడ్. హ్యాపీగా సినిమా చేసుకో టైం వెస్ట్ చేసుకోకు.. నాకు చెప్పిన కథ  ఇంకెవరితో అయినా తీస్తే చంపేస్తా.. అన్నారు. దానికి నేను సార్ అది మీకోసం రాసిన కథ మీతోనే చేస్తా అని చెప్పాను అని సందీప్ తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అందం ఎక్కువైంది.. ఆఫర్ మిస్ అయ్యింది..! బడా సినిమా నుంచి స్టార్ హీరోయిన్ అవుట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో