AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా మొత్తం రచ్చ.. బోల్డ్ సీన్స్ అరాచకంతో థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే.!

థియేటర్స్ లో కొత్త సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా కుబేర సినిమా థియేటర్స్ లో విడుదలై పేక్షకులను మెప్పిస్తుంది. అలాగే ఓటీటీలోనూ కొన్ని సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రతి శుక్రవారం ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.

సినిమా మొత్తం రచ్చ.. బోల్డ్ సీన్స్ అరాచకంతో థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే.!
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Jul 15, 2025 | 11:48 AM

Share

కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటే.. అల్రెడీ థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీల్లో ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీల్లో సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా రకాల జోనర్స్‌లో సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఇక ఓటీటీ మూవీస్ లో హారర్, థ్రిల్లర్, ఇంటెన్స్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే చాలా రకాల సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీల్లో ఓ బోల్డ్ సినిమా రచ్చ రచ్చ చేస్తోంది. ఇంతకూ ఆ సినిమా ఏంటో తెలుసా.? ఈ సినిమాను సెన్సార్ బోర్డు కూడా బ్యాన్ చేసింది. అంతగా బోల్డ్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో..

ఇది కూడా చదవండి :ఏం సినిమా రా అయ్యా..! అమ్మాయిలను మాత్రమే చంపే కిల్లర్.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు

ఈ సినిమా దెబ్బకు సెన్సార్ కూడా షాక్ అయ్యింది. బోల్డ్ సీన్స్ మరీ శృతిమించి ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయకూడదు అని బ్యాన్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీల్లోకి వచ్చేసింది. ఓటీటీలో సెన్సార్ కు పెద్దగా సమస్య లేదు కాబట్టి ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలోకి వదిలారు. దాంతో ఈ సినిమా మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది.

ఇది కూడా చదవండి :Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్‌లోకి ఫోక్ సింగర్.. దేశాన్నే ఊపేసిన పాటలు పాడింది

ఓటీటీల్లో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా థియేటర్స్ లో బ్యాన్ అయినప్పటికీ.. ఓటీటీలో మాత్రం అలాంటి సీన్లతోనే స్ట్రీమింగ్ అవుతుంది. ఆ సినిమా పేరు ఎవోల్. చాలా డిఫరెంట్ గా ఉన్న ఈ టైటిల్ మూవీ తెలుగు మూవీనే.. పైగా ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యింది ఎక్కడో కాదు తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలోనే.. ఈ సినిమాలో చాలా బోల్డ్ సీన్స్ ఉన్నాయి. ఆహా ఇప్పటివరకు ఈ రేంజ్ సినిమాను స్ట్రీమింగ్ చేయలేదు. ఇక ఈ బోల్డ్ సినిమాకు రామ్ వెలగపూడి డైరెక్ట్ చేశారు. ఓటీటీలో మంచి వ్యూస్ తో ఈ సినిమా దూసుకుపోతుంది. ఈ మూవీని ఒంటరిగా చూడాల్సిందే..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అందం ఎక్కువైంది.. ఆఫర్ మిస్ అయ్యింది..! బడా సినిమా నుంచి స్టార్ హీరోయిన్ అవుట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..