Pushpa 2 : సుకుమార్ మాస్టర్ ప్లాన్.. పుష్ప2 క్లైమాక్స్‌లో ఆ స్టార్ హీరో ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు పూనకాలే

అల్లు అర్జున్ నట విశ్వరూపంతో మెప్పించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు.

Pushpa 2 : సుకుమార్ మాస్టర్ ప్లాన్.. పుష్ప2 క్లైమాక్స్‌లో ఆ స్టార్ హీరో ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Pushpa 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 10, 2022 | 8:15 AM

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప2 . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పుష్పరాజ్ గా ఊర మాస్ పాత్రలో చూపించారు డైరెక్టర్ సుకుమార్. అల్లు అర్జున్ నట విశ్వరూపంతో మెప్పించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఊర మాస్ గెటప్ లో బన్నీ నటన, బడీ లాంగ్వేజ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సుకుమార్ మేకింగ్, బన్నీ యాక్టింగ్ పుష్ప సినిమాను యూ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి. ఇక ఈ  సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా భారీ వసూళ్లను కూడా రాబట్టింది. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ముందుగానే పుష్ప సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తామని చెప్పిన సుకుమార్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

ఈ సినిమా కోసం సుకుమార్ అదిరిపోయే ట్విస్ట్ లు, యాక్షన్ సీన్స్ రాసుకున్నారని తెలుస్తోంది. కాగా ఈ మూవీ క్లైమాక్స్ లో ఓ స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఎవరు ఊహించని విధంగా ఆ హీరో ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఇంతకు ఆ హీరో ఎవరో తెలుసా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పుష్ప 2 క్లైమాక్స్ లో రామ్ చరణ్ కనిపిస్తాడని ఒక టాక్ ఇప్పుడు ఫిలిం నగర్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

పుష్ప 2లో చరణ్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. గతంలో ఈ ఇద్దరు కలిసి ఎవడు అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలాగే సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ అనుకున్నాడు చరణ్. ఇక ఇప్పుడు పుష్ప 2లో కూడా రామ్ చరణ్ కనిపించనున్నడన్న వార్త తెగ వైరల్ అవుతోంది. మరి ఈ వార్తలో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!