AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్, అట్లీ సినిమాలో ఆ స్టార్ హీరో కూడా.. ఫ్యాన్స్‌కు పూనకాలే

దర్శకుడు అట్లీ ప్రస్తుతం తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు బాలీవుడ్‌లో చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో విడుదలైన చివరి చిత్రం జవాన్ దాదాపు రూ.1200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా తర్వాత ఆయన నిర్మాతగా బేబీ జాన్ అనే సినిమాను కూడా నిర్మించారు. ఇది తమిళ చిత్రం తేరి మూవీ హిందీ రీమేక్.

Allu Arjun: అల్లు అర్జున్, అట్లీ సినిమాలో ఆ స్టార్ హీరో కూడా.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Allu Arjun, atlee
Rajeev Rayala
|

Updated on: Mar 08, 2025 | 6:43 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేశాడు అల్లు అర్జున్ . గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైంది పుష్ప2 సినిమా. టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు రూ. 2000 కోట్లకు పైగా వసూలు చేసి, ఇండియన్ సినిమాల్లో రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు పుష్ప 2 తర్వాత అల్లుఅర్జున్ నెక్స్ట్ సినిమా పై ఆసక్తి పెరిగిపోయింది. అల్లు అర్జున్ ఇప్పుడు దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించే కొత్త చిత్రానికి గ్రీన్ సింగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

జవాన్ సినిమాతో అట్లీ భారీ విజయాన్ని అందుకున్నాడు. జవాన్ సినిమా రూ. 1,100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ బాక్సాఫీస్ విజయం తర్వాత, ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు అట్లీ. అల్లు అర్జున్ సినిమా చాలా గ్రాండ్ కథాంశంతో రూపొందుతోందని తెలుస్తుంది.తమిళ, హిందీ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ సినిమాతో దర్శకుడు అట్లీ టాలీవుడ్‌లో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా కథాంశం పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు మరో నటుడు కూడా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఆయన ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ నటుడు శివకార్తికేయన్. అల్లు అర్జున్ సినిమాలో శివ కార్తికేయన్ నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటి జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే టాక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.అమరన్ తర్వాత నటుడు శివకార్తికేయన్ మదరాసి, పరాశక్తి వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే ఇప్పుడు అట్లీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు