Mahesh Babu: మహేష్‌కు జోడీగా మారో భామ.. తెరపైకి రవితేజ హీరోయిన్ పేరు

ఇప్పుడు త్రివిక్రంతో కలిసి హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించనున్నాడు. గుంటూరు కారం అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

Mahesh Babu: మహేష్‌కు జోడీగా మారో భామ.. తెరపైకి రవితేజ హీరోయిన్ పేరు
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 24, 2023 | 8:36 AM

మహేష్ బాబు సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్ వేయి కళ్లతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.లాస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమాతో మంచి హిట్ అందుకున్న మహేష్. ఇప్పుడు త్రివిక్రంతో కలిసి హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించనున్నాడు. గుంటూరు కారం అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ ను మాస్ పాత్రలో సరికొత్తగా చూపించనున్నారు గురూజీ. అలాగే ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, పూజాహెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమానుంచి పూజ హెగ్డే తప్పుకున్నారని తెలుస్తోంది. ఆమె ప్లేస్ లోకి సంయుక్తమీనన్ ను తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో భామ పేరు తెరపైకి వస్తుంది.

సంయుక్త ఇప్పుడు హీరోయిన్ గా మంది క్రేజ్ సొంతం చేసుకుంది. దాంతో ఆమెను సెకండ్ హీరోయిన్ గా చేయడానికి కాస్త ఆలోచిస్తుందట. నిజానికి భీమ్లానాయక్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు. ఆతర్వాత వరుసగా మెయిన్ హీరోయిన్ గా చేస్తూ వస్తుంది.

అయితే ఇప్పుడు మహేష్ సినిమా గురించి ఆలోచనలో పడిందట. దాంతో ఇప్పుడు తెరపైకి మీనాక్షి చౌదరి పేరు వచ్చింది. హుషారు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న మీనాక్షి ఆతర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిట్ 2, రవితేజ ఖిలాడీ లాంటి సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నదానికి మహేష్ సినిమాలో ఛాన్స్ దక్కిందని అంటున్నారు.మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..