Samantha: నీకు జోక్ చెప్పాలంటూ సమంతను సర్‏ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ.. అర్ధరాత్రి వీడియో కాల్ చేసి..

తాజాగా విజయ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో విజయ్ అర్ధరాత్రి సమంతకు వీడియో కాల్ చేసినట్లుగా తెలుస్తోంది. సమంత అమెరికాలో ఉంది కాబట్టి తనకు అక్కడ ఉదయం కాగా.. విజయ్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడింది సామ్. ఏమైందీ అని సామ్ అడగ్గా.. మిస్ అవుతున్నాను నిన్ను.. నీకు ఒక నాక్ నాక్ జోక్ చెప్పాలి అంటూ

Samantha: నీకు జోక్ చెప్పాలంటూ సమంతను సర్‏ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ.. అర్ధరాత్రి వీడియో కాల్ చేసి..
Samantha, Vijay Deverakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 28, 2023 | 7:40 AM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ చిత్రం ఖుషి. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న తెలుగుతోపాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నారు. ఓవైపు విజయ్ ఇండియాలో ప్రమోషన్స్ చేస్తుండగా.. సామ్ అమెరికాలో పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. తాజాగా విజయ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో విజయ్ అర్ధరాత్రి సమంతకు వీడియో కాల్ చేసినట్లుగా తెలుస్తోంది. సమంత అమెరికాలో ఉంది కాబట్టి తనకు అక్కడ ఉదయం కాగా.. విజయ్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడింది సామ్. ఏమైందీ అని సామ్ అడగ్గా.. మిస్ అవుతున్నాను నిన్ను.. నీకు ఒక నాక్ నాక్ జోక్ చెప్పాలి అంటూ ఖుషి సినిమాలోని నా రోజా నువ్వే అంటూ పాట పాడి సమంతను నవ్వించాడు. ప్రస్తుతం వీరిద్దరి వీడియో కాల్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఇదంతా ప్రమోషన్స్ కోసం చేస్తున్నారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇక నాక్ నాక్ జోక్ అనేది ఇటీవల నెట్టింట ట్రెండ్ అవుతున్న జోక్. ఎవరైనా తలుపు దగ్గరకు వచ్చి నాక్ అంటూ తలుపు కొట్టగా.. ఎవరు అని అడిగినప్పుడు చెప్పడం. నాక్ నాక్ జోక్ అనేది ఒక రకమైన జోక్. ఇది వినేవారికి షాక్ ఇవ్వడం.. లేదా నవ్వు రూపంలో అభ్యంతరకరంగా చెప్పడం కంటే భిన్నమైనదానిని పరిచయం చేస్తుంది. ఈ నాక్ నాక్ జోక్ ట్రెండ్ ను ముందుగా బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ పరిచయం చేసింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. సామ్ ప్రస్తుతం మయోసైటిస్ చికిత్స కోసం అమెరికాలో విశ్రాంతి తీసుకుంటుంది. ఇందుకు ఇప్పటికే ఆమె అంగీకరించిన సినిమాలన్నింటి నుంచి తప్పుకుంది. అంతేకాకుండా… అప్పటికే తీసుకున్న రెమ్యూనరేషన్ సైతం తిరిగి ఇచ్చేసిందని వార్తలు వినిపించాయి. దాదాపు ఏడాది తర్వాత సామ్ తిరిగి సినిమాల్లో బిజీ కానుంది. ఇక సామ్ కొన్నాళ్లుగా పోరాటం చేస్తోన్న మయోసైటిస్ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మయోసైటిస్ ఇండియా ఆమెను ప్రచారకర్తగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే