AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Family Star Movie: ‘ఫ్యామిలీ స్టార్’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ టాక్ ఎలా ఉందంటే.?

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్ జంటగా దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్‌'. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలైంది. పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో 'గీతా గోవిందం' లాంటి సూపర్ హిట్ పడగా.. ఆ సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో..

Family Star Movie: 'ఫ్యామిలీ స్టార్' ట్విట్టర్ రివ్యూ.. మూవీ టాక్ ఎలా ఉందంటే.?
Family Star (1)
Ravi Kiran
|

Updated on: Apr 05, 2024 | 8:14 AM

Share

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్ జంటగా దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలైంది. పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ‘గీతా గోవిందం’ లాంటి సూపర్ హిట్ పడగా.. ఆ సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని.. పలు మాస్ ఎలిమెంట్స్‌ను కూడా జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాడు డైరెక్టర్ పరుశురామ్. మరి ఈ సినిమాతో డైరెక్టర్, హీరో మరోసారి హిట్ కాంబో అనిపించుకున్నారో..? లేదో.? చూసేద్దాం.

ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ సినిమాపై ఓవర్సీస్ ప్రీమియర్ టాక్ బయటకొచ్చేసింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ అని.. మాస్ మైండ్ సెట్‌లో థియేటర్లకు వెళ్ళకండి అని ఒక నెటిజన్ చెబితే.. దేవరకొండ మరో హిట్ కొట్టేశాడంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. విజయ్ దేవరకొండ, మృణాల్ జోడి చాలా బాగుందని ఇంకొందరు చెప్పారు.

ఫస్ట్ యావరేజ్‌గా ఉందని.. సెకండాఫ్ కొంచెం ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని.. అయితే అక్కడక్కడా కొన్ని సీన్స్ లాగ్ అనిపిస్తాయని చెప్పుకొచ్చారు. కొన్ని చోట్ల టీవీ సీరియల్ ఫీలింగ్ చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తుందని అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సెంటిమెంట్ సీన్స్ బాగా ఉన్నాయని చెప్పారు. కుటుంబం కోసం ఓ మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఆలోచిస్తాడో చక్కగా చూపించాడు డైరెక్టర్ అని తెలిపారు. మరి మీరు కూడా సినిమాకు వెళ్లి ఉంటే.. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో చెప్పండి..

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..