Ramayana: చడీ చప్పుడు లేకుండా మొదలైన 1000 కోట్ల సినిమా
ఆదిపురుష్ రిజల్ట్ చూసాక.. దానిపై వచ్చిన ట్రోలింగ్ కళ్లారా వీక్షించాక.. రామాయణం తీయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరిలాంటి పరిస్థితుల్లో నితీష్ తివారి ప్లాన్ చేస్తున్న రామాయణం ఏమైంది..? ఆ సినిమా గురించి ఎవరూ మాట్లాడట్లేదేంటి..? ఇంతకీ ఆ భారీ బడ్జెట్ రామాయణం ఉన్నట్లా లేనట్లా..? 100 సార్లు చూసినా.. 101వ సారి చూడగలిగే అద్భుత దృశ్య కావ్యం రామాయణం. దాన్ని తీసే విధానంలోనే తీస్తే ఎన్నిసార్లైనా చూడ్డానికి సిద్ధంగానే ఉంటారు ప్రేక్షకులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
