దీని కోసం విజయ్‌కు 250 కోట్లు పారితోషికం ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. విజయ్ అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సై అంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఆర్నెళ్లలో సినిమా రెడీ అవుతుంది.. మహా అయితే 120 రోజుల్లో షూటింగ్ అయిపోతుంది.. కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అవుతుంది.