Drishyam 2: వెంకీ అభిమానులకు షాకిచ్చిన చిత్రయూనిట్… దృశ్యం 2 ఫస్ట్‏లుక్ ఇప్పట్లో లేనట్లే..

ప్రస్తుతం రిమేక్ సినిమాలదే హవా నడుస్తోంది. ఇతర భాషల నుంచి తెలుగులో రిమేక్ అయిన సినిమాలు సూపర్ హిట్స్ అందుకుంటున్నాయి.

Drishyam 2: వెంకీ అభిమానులకు షాకిచ్చిన చిత్రయూనిట్... దృశ్యం 2 ఫస్ట్‏లుక్ ఇప్పట్లో లేనట్లే..
Drishyam 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 20, 2021 | 2:04 PM

ప్రస్తుతం రిమేక్ సినిమాలదే హవా నడుస్తోంది. ఇతర భాషల నుంచి తెలుగులో రిమేక్ అయిన సినిమాలు సూపర్ హిట్స్ అందుకుంటున్నాయి. గతంలో మలయాళం మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం మూవీని అదే పేరుతో తెలుగులో రిమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడుడ హీరో వెంకటేష్. ఇందులో సీనియర్ హీరోయిన్ మీనా… వెంకీకి జోడీగా నటించింది. మూవీ రిమేక్ అయిన తెలుగులో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‏గా దృశ్యం 2 సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి కూడా జీతి జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవల మలయాళం తెరకెక్కిన ఈ మూవీ సీక్వెల్ ఓటీటీలో విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఇక ఇప్పుడు తెలుగులో దృశ్యం 2 పేరుతోనే ఈ సినిమా రిమేక్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. త్వరలోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా విడుదల పై ఇప్పటికీ సరైన స్పష్టత రావడం లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ లెటేస్ట్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేస్తారని చిత్రయూనిట్ గతంలోనే ప్రకటించింది. దీంతో వెంకీ మరోసారి ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వెంకీ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. అనివార్య కారణాల వలన ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలను వాయిదా వేశారు. అసౌకర్యానికి చింతిస్తున్నాము.. అంటూ చిత్రయూనిట్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. మళ్లీ ఈ ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని ప్రకటించలేదు.

ట్వీట్..

ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ప్రక్రియ పూర్తైనట్టుగా తాజాగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మించారు.

ట్వీట్..

Also Read: Love Story PreRelease Event photos: లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆకర్షణగా మారిన చిరు , సాయి పల్లవి డాన్స్.. (ఫొటోస్)

Vijay Makkal Iyakkam: తమిళనాడు పంచాయతీ ఎన్నికల బరిలో హీరో విజయ్ పార్టీ.. రెండో రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?