Love Story PreRelease Event photos: లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆకర్షణగా మారిన చిరు , సాయి పల్లవి డాన్స్.. (ఫొటోస్)

అక్కినేని నాగచైతన్య… నాగచైతన్య జంటగా క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా లవ్ స్టోరీ. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీ గతంలోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది...

Anil kumar poka

|

Updated on: Sep 20, 2021 | 1:26 PM

అక్కినేని నాగచైతన్య… నాగచైతన్య జంటగా క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా లవ్ స్టోరీ. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీ గతంలోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

1 / 13
అక్కినేని నాగచైతన్య… సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా ఈనెల 24న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‏ను ఈరోజు హైదరాబాద్‏లో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకకు… అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు.

2 / 13
 సాయి పల్లవి డ్యాన్స్ ఎంతో అద్భుతంగా చేస్తుంది. అలాంటి అమ్మాయితో చిరు డ్యాన్స్ స్టెప్పులేసారు..

3 / 13
లవ్ స్టోరీ సినిమా ప్రీ  రిలీజ్ ఈవెంట్ కు అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు.

4 / 13
లవ్ స్టోరీ సినిమా ప్రీ  రిలీజ్ ఈవెంట్ కు అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గోని ఈవెంట్ ను ఎంతో సందడి చేసారు..

5 / 13
లవ్ స్టోరీ సినిమా ప్రీ  రిలీజ్ ఈవెంట్ కు అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు.

లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు.

6 / 13

7 / 13
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. సాయి పల్లవి భోళా శంకర్ సినిమాలో తన చెల్లెలిగా నటించాలని అడిగితే.. అందుకు ఆమె నో చెప్పిందన్నారు. అయితే ఆమె నో చెప్పిందనకు తనకు చాలా సంతోషం కలిగిందని తెలిపారు. సాయి పల్లవి డ్యాన్స్ ఎంతో అద్భుతంగా చేస్తుంది. అలాంటి అమ్మాయితో డ్యాన్స్ స్టెప్పులేయాలనుకుంటా తప్పా అన్నయ్యా అని పిలిపించుకోవాలనుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు చిరు. సారంగదరియా పాట తనకు ఎంతో నచ్చిందని, ఈ పాట కోసమే సినిమాను రెండు-మూడు సార్లు అయినా చూస్తానన్నారు. ఇక నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. చాలామంది ఎంగ్‌ స్టర్స్‌ ఎగిరెగిరి పడుతుంటారు. కానీ నాగ చైతన్య ఎప్పుడూ కామ్‌గా, కంపోసుడ్‌గా ఉంటాడు. మా తమ్ముడు నాగార్జున లానే.. కూల్‌ ఫాదర్‌కి కూల్‌ సన్‌ అని చిరు పేర్కొన్నారు.

8 / 13
లవ్ స్టోరీ సినిమా ప్రీ  రిలీజ్ ఈవెంట్ కు అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు.

లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు.

9 / 13

10 / 13

11 / 13

12 / 13

13 / 13
Follow us
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్

సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?

కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన

నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్

వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం

హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?