Varun Tej- Lavanya Tripathi: గోదారమ్మకు వరుణ్ తేజ్-లావణ్య ప్రత్యేక పూజలు.. కారణం అదేనా?

మెగా ప్రిన్స్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ మార్చి 1న గ్రాండ్‌ గా రిలీజ్‌ కానుంది. శక్తి ప్రతాప్ తెరకెక్కించిన ఈ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ కాన్సెప్ట్ మూవీలో మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ మెగా మూవీ రిలీజ్ కానుండడంతో వరుణ్ తేజ్ స్వయంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు.

Varun Tej- Lavanya Tripathi: గోదారమ్మకు వరుణ్ తేజ్-లావణ్య ప్రత్యేక పూజలు.. కారణం అదేనా?
Varun Tej, Lavanya Tripathi
Follow us

|

Updated on: Feb 25, 2024 | 3:25 PM

వివాహం తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి దంపతులు మళ్లీ ప్రొఫెషనల్‌ లైఫ్ లో బిజిబిజీగా మారిపోయారు. సినిమాలపై పూర్తి దృష్టి సారించారు. ఇటీవలే మిస్ పర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్‌తో అభిమానులను పలకరించింది లావణ్య. ఇప్పుడు వరుణ్ కూడా కొత్త సినిమాతో మన ముందుకు రానున్నాడు. మెగా ప్రిన్స్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ మార్చి 1న గ్రాండ్‌ గా రిలీజ్‌ కానుంది. శక్తి ప్రతాప్ తెరకెక్కించిన ఈ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ కాన్సెప్ట్ మూవీలో మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ మెగా మూవీ రిలీజ్ కానుండడంతో వరుణ్ తేజ్ స్వయంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ తన సినిమాను జనాల్లోకి తీసుకెళుతున్నాడు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్, లావణ్య దంపతులు తాజాగా గోదారమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఇద్దరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలిపాడు వరుణ్. ఈ ఫొటోలో పూజారులు, వరుణ్ మాత్రమే ఉన్నారు. లావణ్య కనిపించలేదు. అయితే మెగా కోడలు గోదావరిలో పడవ ఫొటోను నెట్టింట పంచుకుంది. దీంతో వారిద్దరూ కలిసే గోదావరి తల్లికి పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం వరుణ్, లావణ్యల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారాయి. ఈ మెగా దంపతులు ఎందుకు పూజలు చేస్తున్నారబ్బా? అంటూ అభిమానులు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. అయితే వరుణ్ నటించిన గత సినిమాలు పూర్తిగా నిరాశపర్చాయి. ఆపరేషన్ వాలంటైన్ విజయం సాధించాలని మళ్లీ తనకు గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ భార్యతో కలిసి ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇవాళ (ఫిబ్రవరి25) సాయంత్రం 6 గంటలకు ఆపరేషన్ వాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ వేదికగా జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారు.జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈ వేడుక జరగనుంది.

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా..

పుల్వామా అమరవీరులకు నివాళి అర్పిస్తోన్న వరుణ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి
టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..