Thalapathy Vijay: ఫ్యాన్స్‌కు కొట్టొచ్చినట్టు కనిపించేలా ఆ సెంటిమెంట్ ను వాడిన విజయ్‌.

Thalapathy Vijay: ఫ్యాన్స్‌కు కొట్టొచ్చినట్టు కనిపించేలా ఆ సెంటిమెంట్ ను వాడిన విజయ్‌.

|

Updated on: Oct 29, 2024 | 10:35 AM

తమిళగ వెట్రిక్‌ కళగం పార్టీ పేరుతో పొలిటికల్‌ అరంగేట్రం చేసిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్‌ మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటినుంచే పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు విజయ్ సన్నాహాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే మహానాడు పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు.

విజయ్  తన తొలి బహిరంగ సభతో రాజకీయాల్లో తన స్టాండ్ ఏంటో .. తన రూట్‌ ఏంటో? క్లియర్‌ గా చెప్పడాన్ని పక్కకుపెడితే.. మరో సారి తన నేమ్లోని ఫస్ట్ లెటర్‌ను.. కొట్టొచ్చేట్టు కనిపించేలా ప్లాన్ చేసుకున్నాడు. టీవీకే తొలి బహిరంగ సభలో..విజయ్‌ అండ్‌ V సెంటిమెంట్‌ చాలా గట్టిగానే వాడుకున్నాడనే కామెంట్ తన ఫ్యాన్స్‌ నుంచి వచ్చేలా చేసుకున్నాడు.

ఇక అందరూ కాస్త గమనిస్తే.. టీవీకే పార్టీ పేరు తమిళగ వెట్రిక్‌ కళగం. టీవీకే వ్యవస్థాపకుడి పేరు విజయ్. పార్టీ పేరులోని వెట్రిక్ అనేది Vతో ప్రారంభం అవుతుంది. మహానాడు సభ నిర్వహణ విల్లుపురం జిల్లా కేంద్రంలో జరిగింది. అది కూడా V అక్షరంతో మొదలవుతుంది. ఇక విక్రవాండి ప్రాంతంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇది కూడా V అనే అక్షరంతోనే ప్రారంభమవుతుంది. సభ జరిగే ప్రాంతం V జంక్షన్‌ కావడం మరో విశేషం. V ఫర్‌ విక్టరీ అంటూ విజయ్‌ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
వైఎస్ జగన్ - షర్మిల ఆస్తులపై షాకింగ్ స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ
వైఎస్ జగన్ - షర్మిల ఆస్తులపై షాకింగ్ స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ
దీపావళికి ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌.! ఓటీటీ ప్లాన్స్ లో కూడా..
దీపావళికి ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌.! ఓటీటీ ప్లాన్స్ లో కూడా..
వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి
వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి
ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..
ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..
తారే జమీన్ పర్‌ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా.!
తారే జమీన్ పర్‌ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా.!
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OTTలోకి దేవర.! డేట్ ఫిక్స్..
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OTTలోకి దేవర.! డేట్ ఫిక్స్..
జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..
జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..
వేణు స్వామికి బిగ్ షాక్.! అరెస్ట్ తప్పదా.? నాగచైతన్య- శోభితలపై..
వేణు స్వామికి బిగ్ షాక్.! అరెస్ట్ తప్పదా.? నాగచైతన్య- శోభితలపై..
భారీ ప్రమాదం, ముఖానికి 20 కుట్లు.. నటి ఎమోషనల్ వీడియో.!
భారీ ప్రమాదం, ముఖానికి 20 కుట్లు.. నటి ఎమోషనల్ వీడియో.!
'సర్కార్‌' లీకైన బాలయ్య సినిమా టైటిల్ | గురూజీ రూ.500 కోట్లు..
'సర్కార్‌' లీకైన బాలయ్య సినిమా టైటిల్ | గురూజీ రూ.500 కోట్లు..