Ginger for Hair: జుట్టు రాలకుండా ఉండాలంటే అల్లంతో ఈ ట్రిక్స్ ట్రై చేయండి..

అల్లం గురించి పరిచయాలు అవసరం లేదు. అల్లాన్ని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అల్లంతో కేవలం వంటలు మాత్రమే కాకుండా అందాన్ని పెంచుకోవడంలో కూడా ఉపయోగించుకోవచ్చు. అల్లంతో జుట్టు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు..

|

Updated on: Oct 29, 2024 | 6:35 PM

ప్రస్తుత కాలంలో అందరూ కంప్లైట్ చేసే సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. జుట్టు రాలకుండా అనేక రకాల హోమ్ మేడ్ చిట్కాలు, బయట మార్కెట్లో లభించే షాంపూలు, ఆయిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మీ జుట్టుకు ముందు ఏది అవసరమో అది తెలుసుకోవాలి. అందుకు తగినట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాలి.

1 / 5
అల్లంతో పాటు జుట్టు సమస్యను తగ్గించుకోవచ్చు. పచ్చి అల్లం రసాన్ని నెత్తి మీద మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు, దురద నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా చేయడం వల్ల కుదుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

2 / 5
తరచుగా అల్లం రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మెత్తగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు మెరుస్తూ ఉంటుంది. అల్లం రసాన్ని కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్స్‌తో కలిపి రాయవచ్చు. ఓ గంట పాటు ఉంచి ఆ తర్వాత తలస్నానం చేస్తే ఫ్రెష్‌గా ఉంటుంది.

3 / 5
అల్లంతో హెయిర్ మాస్క్ కూడా వేయవచ్చు. ఇందుకోసం కొద్దిగా అల్లం రసం, పెరుగు, తేనె కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి ఓ అరగంట సేపు పక్కన పెట్టాలి. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.

4 / 5
అల్లం కూడా ప్రస్తుతం తక్కువ ధరకే లభిస్తుంది. కాబట్టి ఇలా చేయడం వల్ల మీ జుట్టు మెత్తగా, మెరుస్తూ ఉంటుంది. వారానికి ఒకసారి అయినా ఇలా ట్రై చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

అల్లం కూడా ప్రస్తుతం తక్కువ ధరకే లభిస్తుంది. కాబట్టి ఇలా చేయడం వల్ల మీ జుట్టు మెత్తగా, మెరుస్తూ ఉంటుంది. వారానికి ఒకసారి అయినా ఇలా ట్రై చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

5 / 5
Follow us