Skin Care: మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపు పోవాలంటే.. ఇలా చేయండి..
సాధారణంగా మోచేతులు, మోకాళ్లపై నలుపుదనం ఉంటూ ఉంటుంది. శరీరం అంతా ఒక రంగులో ఉండే ఇవి కాస్త డార్క్ కలర్‌లో ఉంటాయి. ఇప్పుడు చెప్పే కొన్ని చిట్కాలు ట్రై చేస్తే.. మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపును ఈజీగా పోగొట్టుకోవచ్చు. నిమ్మ - పంచదార సహాయంతో నలుపును తగ్గించుకోవచ్చు.