వీళ్లు దీపావళి రాకెట్‌ను ఎలా పేల్చారో చూస్తే షాకవుతారు !!

వీళ్లు దీపావళి రాకెట్‌ను ఎలా పేల్చారో చూస్తే షాకవుతారు !!

|

Updated on: Oct 30, 2024 | 7:48 PM

దీపావళి అంటే చిన్నా పెద్దా అందరికీ ఎంతో ఇష్టం. రకరకాల టపాసులు పోటీపడి మరీ కాల్చుతారు. దీపావళి దగ్గరపడుతుండటంతో అప్పడే సందడి మొదలైంది. ఈ క్రమంలో కొందరు చిలిపి పనులు కూడా చేస్తుంటారు. తాజాగా ఓ ఇద్దరు యువకులు దీపావళి రాకెట్‌ను కాల్చిన తీరు చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన ఇంటి బయట కుర్చీలో కూర్చుని ఫోన్ చూసుకుంటాడు. ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఇద్దరు యువకులు.. ఓ పెద్ద ప్లాస్టిక్ పైపు పట్టుకుని అక్కడికి వచ్చారు. కుర్చీలో కూర్చున్న వ్యక్తికి ఎదురుగా నిలబడి పైపును అతడి వైపు గురి పెట్టారు. ప్లాస్టిక్ పైపుతో ఏం చేస్తున్నారబ్బా.. అని ఆలోచించే లోపే.. ఆ పైపులో దీపావళి రాకెట్‌ను పెట్టి నిప్పు అంటిస్తారు. దీంతో రాకెట్ నేరుగా కుర్చీలో కూర్చున్న వ్యక్తిని తాకింది. రాకెట్ దూసుకురావడంతో ఒక్కసారిగా షాక్ అయిన ఆ వ్యక్తి వెంటనే పైకి లేచి లుంగీ విదిలించుకుంటూ ఒకటే గంతులు. ఇంతలో ఈ యువకులు అక్కడినుంచి జంప్‌ . అయితే ఇదంతా వారు కావాలనే ఇలా చేసినట్లు అనిపిస్తోంది. అయినా వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. వీళ్లేంట్రా.. ఇలా తయారయ్యారు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం చాలా ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఒకటిన్నర మిలియన్లమందికి పైగా వీక్షించారు. 6 వేలమందికి పైగా లైక్‌ చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

LPG Gas Cylinder: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లను ఎలా పొందాలంటే ??

Sai Pallavi: బాలీవుడ్‌ గురించి సాయిపల్లవి సంచలన కామెంట్స్‌

నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు తాళాలే !!

కొన్ని గంటల్లో పెళ్లి.. వరుడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు

Follow us
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..