Urvashi Rautela: ఏజ్ గ్యాప్ పెద్ద విషయమే కాదు.. నాకు ఇబ్బంది లేదు.. వైరల్ అవుతున్న ఊర్వశి కామెంట్స్

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. మనదగ్గర స్పెషల్ సాంగ్స్ తో క్రేజ్ తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ లో పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ.

Urvashi Rautela: ఏజ్ గ్యాప్ పెద్ద విషయమే కాదు.. నాకు ఇబ్బంది లేదు.. వైరల్ అవుతున్న ఊర్వశి కామెంట్స్
Urvashi Rautela
Follow us

|

Updated on: Oct 26, 2024 | 4:30 PM

బాలీవుడ్ హాట్ ఊర్వశి రౌతేలా.. ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో తన అందచందాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. హీరోయిన్ గా నటిస్తూనే.. స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగులోనూ స్పెషల్ సాంగ్స్ చేసి క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ తో క్రేజ్ తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. అలాగే అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ అనే సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలో చేస్తోంది ఊర్వశి.

ఇది కూడా చదవండి : Amrish Puri: అమ్రీష్ పురి మనవడు ఇండస్ట్రీలో స్టార్ హీరో అని మీకు తెలుసా.?

మొన్నామధ్య బాలయ్యతో ఊర్వశి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా సీనియర్ హీరోలతో కలిసి నటించడం పై ఊర్వశి మాట్లాడుంది. ఏజ్ గ్యాప్ ఉన్న హీరోలతో సినిమాలు చేయడం పట్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పుకొచ్చింది ఊర్వశి. అయితే ఊర్వశి సీనియర్ హీరోల సరసన నటించడం పై పలువురు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఓ సందర్భంలో దీని గురించి మాట్లాడింది ఊర్వశి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Mokshagna : ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! మోక్షజ్ఞకు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు..

ఏజ్ గ్యాప్ ఉన్న హీరోలతో నటించడం పై తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పిన ఊర్వశి. నిజజీవితంలో తానేమీ ఏజ్ లో పెద్ద వారితో డేటింగ్ చేయడం లేదుగా.. అయినా సినిమాల్లో పాత్రలమధ్య ఏజ్ గ్యాప్ ఉండటం సహజం. అలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చింది. అలాగే తమ తొలి సినిమా సమయంలో తనకు కేవలం 19 ఏళ్లు మాత్రమే అని.. ఆ సినిమాలో తనకన్నా పెద్దవాడైన సన్నీ డియోల్ తో నటించాను.. ఆ టైంలో ఆయన వయసు 38 అని తెలిపింది ఊర్వశి రౌతేలా. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో చేస్తోంది ఊర్వశి రౌతేలా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!