Blankets in Trains: వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!

|

Updated on: Oct 28, 2024 | 12:47 PM

రైలులోని ఏసీ బోగీలో ప్రయాణించేటప్పుడు ఈసారి సొంత దుప్పటి తీసుకెళ్లడం మేలు. ఎందుకంటే రైలు ప్రయాణంలో ఇచ్చే దుప్పటిని నెలకోసారి మాత్రమే ఉతుకుతారట. అంటే అప్పటికి అది వేలాదిమంది కప్పుకోగా వారి ఒంటిపై నాట్యం చేసిందన్నమాటే. ఈ విషయాన్ని స్వయంగా రైల్వేనే తెలిపింది. ఏసీ ప్రయాణికులకు అందించే దుప్పట్లను ఎన్ని రోజులకు ఉతుకుతారంటూ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు రైల్వే ఇలా విస్తుపోయే సమాధానం ఇచ్చింది.

రైలులోని ఏసీ ప్రయాణికులకు నీట్‌గా ప్యాక్ చేసి ఓ కవర్‌లో పెట్టిన దుప్పటి, బెడ్‌షీట్, తలగడను రైల్వే అందిస్తుంది. తెల్లగా ఉండే ఇవి చూడగానే శుభ్రంగా ఉన్నట్టు అనిపిస్తాయి. నిజానికి ఇది తప్పని తాజాగా తేలిపోయింది. బెడ్‌షీట్, పిల్లో కవర్‌ను మాత్రం ఉపయోగించిన ప్రతిసారీ ఉతుకుతారట. కానీ, దుప్పట్లను మాత్రం నెలకు ఒకటి, రెండుసార్లు మాత్రమే వాష్ చేస్తారట. అంటే ఆ దుప్పటి ఎంతోమంది ప్రయాణికుల శరీరాలను వెచ్చబరిచిన అనంతరం మన వద్దకు వస్తుందన్నమాట. అయితే, దురంతో, గరీభ్‌రథ్ వంటి రైళ్లలో అదనంగా డబ్బులు చెల్లించి బెడ్డింగ్ సర్వీసును ఉపయోగించుకునే వీలుంది.

ఆర్టీఐ ప్రశ్నకు రైల్వే ఇచ్చిన సమాధానం ప్రకారం.. రైలు జర్నీ పూర్తయిన తర్వాత పిల్లో కవర్, బెడ్‌షీట్‌ను లాండ్రీకి పంపిస్తారు. కానీ, దుప్పట్లను మాత్రం మళ్లీ చక్కగా ప్యాక్‌ చేసి సిద్ధంగా ఉంచుతారు. అవి మురికిగా కనిపించినా, వాసన వస్తున్నా అప్పుడు మాత్రమే వాటిని లాండ్రీకి పంపిస్తారట. కాగా, ఈ విషయాన్ని కాగ్ 2017లో తన నివేదికలో హెచ్చరించింది. రైలులో అందించే దుప్పట్లను కొన్నిసార్లు ఆరు నెలల వరకు ఉతకడం లేదని పేర్కొంది. సో.. ఈసారి రైలు ప్రయాణంలో దుప్పటిని వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
సున్నా నుంచి 7,300 కోట్ల వరకు.. సంపాదనలో నెంబర్ 1 గా షారుఖ్.!

కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ అగ్ని పరీక్ష.. ఆసీస్ పర్యటనకు ముందే..

జాలి రెడ్డి పెళ్లి కొడుకయ్యాడు.! ఫోటోలు మామూలుగా లేవుగా..

కిరణ్ అబ్బవరం సినిమాకు దిమ్మతిరిగే వసూళ్లు.! చెప్పి మరీ కొట్టాడు.

పూరీ జగన్నాథాలయ గోడపై పగుళ్లు.. మరమ్మతులకు ఏఎస్‌ఐ సహాయం

రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ..ఆ తర్వాత జరిగిందిదే

పండగ వేళ.. జానీ మాస్టర్ ముఖంలో సంతోషం.! వీడియోస్ చూసి ఫ్యాన్స్..

ఉపేంద్ర భార్య టాలీవుడ్ క్రేజీ హీరోయినా! ఆ హీరోలతో యాక్ట్ చేసిందా?

సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన యువకుడు.. ఎందుకో తెలుసా?

లష్కరే తోయిబా ఉగ్రవాది ఉస్మాన్ హతంలో కుక్క బిస్కేట్లదే కీ రోల్
లష్కరే తోయిబా ఉగ్రవాది ఉస్మాన్ హతంలో కుక్క బిస్కేట్లదే కీ రోల్
సున్నా నుంచి 7,300 కోట్ల వరకు.. సంపాదనలో నెంబర్ 1 గా షారుఖ్.!
సున్నా నుంచి 7,300 కోట్ల వరకు.. సంపాదనలో నెంబర్ 1 గా షారుఖ్.!
జాలి రెడ్డి పెళ్లి కొడుకయ్యాడు.! ఫోటోలు మామూలుగా లేవుగా..
జాలి రెడ్డి పెళ్లి కొడుకయ్యాడు.! ఫోటోలు మామూలుగా లేవుగా..
కిరణ్ అబ్బవరం సినిమాకు దిమ్మతిరిగే వసూళ్లు.! చెప్పి మరీ కొట్టాడు.
కిరణ్ అబ్బవరం సినిమాకు దిమ్మతిరిగే వసూళ్లు.! చెప్పి మరీ కొట్టాడు.
పండగ వేళ.. జానీ మాస్టర్ ముఖంలో సంతోషం.! వీడియోస్ చూసి ఫ్యాన్స్..
పండగ వేళ.. జానీ మాస్టర్ ముఖంలో సంతోషం.! వీడియోస్ చూసి ఫ్యాన్స్..
దుల్కర్ దగ్గర 70 కార్లు ఉన్నాయి.! సీక్రెట్ బయట పెట్టిన డైరెక్టర్.

మేకను మింగేసిందనే అనుమానంతో కొండచిలువను కొట్టి పొట్ట చీల్చారు..

ఈయనో రాముడు.. ఈమె సీత.! పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటున్న జనాలు..

మంద నుంచి నాలుగు గొర్రెలు మిస్సింగ్.. వాటి కోసం వెతుకుతుండగా..

అఘోరీ ఆత్మార్పణ కథ సుఖాంతం.! అఘోరి చర్యలపై డిమాండ్‌..

తెల్లగా ఉన్న ఈ 5 పక్కన పెట్టేస్తే.. 100 ఏళ్ల లైఫ్ గ్యారంటీ.!