మన్మధుడికి కూడా మతి పోవాల్సిందే.. పింక్ కలర్ డ్రస్‌లో పిచ్చెక్కించిన మిల్కీ బ్యూటీ..
ఒకప్పుడు టాలీవుడ్ లో ఈ చిన్నది స్టార్ హీరోయిన్.. తక్కువ సమయంలోనే బాగా క్లిక్ అయ్యింది తమన్నా. అలాగే ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
