AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty : కుర్ర బ్యూటీకి క్యూ కడుతున్న క్రేజీ ఆఫర్లు.. తాజాగా స్టార్ హీరో సినిమాలో..

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారింది అందాల భామ కృతిశెట్టి. ఉప్పెన సినిమాలో అందంతో అభినయంతో ఆకట్టుకుంది

Krithi Shetty : కుర్ర బ్యూటీకి క్యూ కడుతున్న క్రేజీ ఆఫర్లు.. తాజాగా స్టార్ హీరో సినిమాలో..
Kruthi
Rajeev Rayala
|

Updated on: Sep 11, 2021 | 10:30 AM

Share

Krithi Shetty : ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారింది అందాల భామ కృతిశెట్టి. ఉప్పెన సినిమాలో అందంతో అభినయంతో ఆకట్టుకుంది కృతిశెట్టి. ఇక ఉప్పెన తర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే వరుస సినిమాలను లైన్‌లో పెట్టింది ఈ క్యూటీ.  ప్రస్తుతం ఈ చిన్నది నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ మూవీలో నటిస్తుంది కృతి. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అలాగే సుధీర్ బాబు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో కృతి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాలతోపాటు యంగ్ హీరో నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజక వర్గం అనే సినిమాలో నటిస్తుంది కృతి శెట్టి.

ఇక రామ్ – లింగుసామి సినిమాలో కూడా ఎంపిక అయ్యింది కృతి. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. అలాగే కింగ్ నాగార్జున నటిస్తున్న ‘బంగార్రాజు’లో చైతూ జోడీగాను చేయడానికి అంగీకరించింది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు మరో సినిమాలో మెరవనుంది. ఈ సినిమా చిన్న సినిమా కాదు.. మీడియం రేంజ్ మూవీ కూడా కాదు… ఓ భారీ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది కృతి శెట్టి. ఈ క్రమంలో త్వరలో అల్లు అర్జున్ సరసన ‘ఐకాన్’ సినిమాలో కూడా నటించే ఛాన్స్ ఆమెకు వచ్చినట్టు సమాచారం. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనీ… ఆ పాత్రలను పూజ హెగ్డే, కృతిశెట్టి పోషిస్తారని తెలుస్తోంది. వీటితోపాటు చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ సినిమా కోసం ఈ అమ్మడిని  తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ చికిత్స పొందుతోన్న ఆస్పత్రికి సినీ ప్రముఖుల క్యూ.. ఎవరెవరు వచ్చారంటే..?

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదంపై బండ్ల గణేష్ ట్వీట్..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య వార్.. ఉమాను నోరుమూయ్ అంటూ రచ్చ చేసిన ప్రియాంక..

Follow Us
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే
సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే