Sai Dharam Tej Bike Features: సాయిధరమ్ బైక్ ప్రత్యేకతలు ఏంటి..?? వీడియో
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.. ఇదిలా ఉంటే సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన ఖరీదైన స్పోర్ట్స్ బైక్ గురించి చాలామంది ఆరా తీస్తున్నారు. అయితే ఈ ట్రైంప్ కంపెనీకి చెందిన ఈ స్పోర్ట్స్ బైక్‌ను కొద్ది నెలల క్రితం స్వయంగా సాయిధరమ్ తేజ్ హైదరాబాద్‌లో లాంఛ్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఫోన్ మింగాడు పొట్టలో 3 ముక్కలైంది.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా బ్యాటరీ పేలేది..! వీడియో
Viral Video: వీడియో తీయమని ఫోన్ ఇస్తే.. ఏనుగు ఏం చేసిందో చూశారా..? వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos