Viral Video: వీడియో తీయమని ఫోన్ ఇస్తే.. ఏనుగు ఏం చేసిందో చూశారా..? వీడియో
అతి పెద్ద జంతువు ఏనుగు చిన్న చీమకు కూడా భయపడుతుంది. ఇటీవల సోషల్ మీడియాల ఏనుగులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఎన్నో ఫన్నీ వీడియోలు కూడా ఉన్నాయి.
అతి పెద్ద జంతువు ఏనుగు చిన్న చీమకు కూడా భయపడుతుంది. ఇటీవల సోషల్ మీడియాల ఏనుగులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఎన్నో ఫన్నీ వీడియోలు కూడా ఉన్నాయి. ఏనుగుల అల్లరిని.. గున్న ఏనుగుల మారాం చూస్తే ముచ్చటేస్తుంది. చిన్న వారి నుంచి పెద్దవారి వరకు చిరునవ్వులు చిందించాల్సిందే. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో కాస్త విభిన్నం.. ఆ ఏనుగు చేసిన పని నవ్వులు పూయిస్తుంది. వీడియోలో ఓ అమ్మాయి, అబ్బాయి.. తమను వీడియో తీయమని తమతో ఉన్న ఏనుగుకు చెప్పి.. ఫోన్ దానికిచ్చారు. అనంతరం వీడియోకు అనుగుణంగా పోజులివ్వడంలో మునిగితేలారు. అంతేకాదు.. అమ్మాయిని అబ్బాయి ఎత్తుకుని తిప్పేసమయంలో ఆ ఏనుగు కూడా చలాకిగా ఫోన్ను కూడా రౌండ్ గా తిప్పెసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మహబూబ్‌నగర్ జిల్లాలో వింత సంఘటన.. పంది పాలు తాగిన పిల్లి.. వీడియో
రక్తపు మడుగులో చిరుత.. మహబూబ్‌నగర్ జిల్లా 167వ జాతీయ రహదారిపై ప్రమాదం.. వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

