Viral Video: ఫోన్ మింగాడు పొట్టలో 3 ముక్కలైంది.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా బ్యాటరీ పేలేది..! వీడియో
ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఓ వ్యక్తి ఏకంగా నోకియా ఫోన్‌ను మింగేశాడు. ఆ తర్వాత విపరీతమైన కడుపు నొప్పితో విలవిల్లాడాడు. డాక్టర్ దగ్గరకి పరుగులు పెట్టాడు.
ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఓ వ్యక్తి ఏకంగా నోకియా ఫోన్‌ను మింగేశాడు. ఆ తర్వాత విపరీతమైన కడుపు నొప్పితో విలవిల్లాడాడు. డాక్టర్ దగ్గరకి పరుగులు పెట్టాడు. మనోడి టైమ్ బాగుండడంతో ఆపరేషన్ చేసి ఫోన్ బయటకు తీశారు. లేకపోతే పొట్టలో బ్యాటరీ పేలేదే అని చావు కబురు చల్లగా చెప్పారు. ఓ వ్యక్తి నోకియా ఫోన్ మింగేశాడు. దాన్ని అలానే కడుపులో ఉంచుకోవడంతో ప్రమాదం అంచుల దాకా వెళ్ళాడు, తర్వాత ఆస్పత్రి మెట్లెక్కాడు. వివరాల్లోకి వెళితే.. యూరప్‌లోని కోసోవో రిపబ్లిక్ ప్రిస్టినాకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం నోకియా 3310 ఫోన్‌ను మింగేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వీడియో తీయమని ఫోన్ ఇస్తే.. ఏనుగు ఏం చేసిందో చూశారా..? వీడియో
Viral Video: మహబూబ్‌నగర్ జిల్లాలో వింత సంఘటన.. పంది పాలు తాగిన పిల్లి.. వీడియో
Published on: Sep 11, 2021 10:00 AM
వైరల్ వీడియోలు
Latest Videos