Viral Video: మహబూబ్‌నగర్ జిల్లాలో వింత సంఘటన.. పంది పాలు తాగిన పిల్లి.. వీడియో
అసాధారణ సంఘటనలు జరిగినప్పుడు, అనుకోని విపత్తులు సంభవించినపుడు... జనాలకు హఠాత్తుగా పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి గుర్తొస్తారు. వీర బ్రహ్మంగారు చెప్పిన కాల జ్ఞానం లో ఇప్పటివరకు ఎన్నో విషయాలు నిజంగా జరిగాయి చూసారా…
అసాధారణ సంఘటనలు జరిగినప్పుడు, అనుకోని విపత్తులు సంభవించినపుడు… జనాలకు హఠాత్తుగా పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి గుర్తొస్తారు. వీర బ్రహ్మంగారు చెప్పిన కాల జ్ఞానం లో ఇప్పటివరకు ఎన్నో విషయాలు నిజంగా జరిగాయి చూసారా… అని కొందరు చెప్పేస్తారు. నిజమని వీడియోలు కూడా చూపిస్తారు. జరుగుతూనే ఉన్నాయి. అది నిజం అని మనం తెలుసుకునే లోపే అలాంటి వింత ఘటనలే పాలమూరు జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఓ పిల్లి పందిపాలు తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఓ పిల్లి పందిపాలు తాగుతున్న వీడియో నెట్టింట సందడి చేస్తోంది. శ్రీలక్ష్మీనగర్ కాలనీలో కారుపక్కన గోడచాటున పందిపడుకుని ఉండగా అటునుంచి వచ్చిన పిల్లి దాని పాలు తాగడం గమనించిన కొందరు వీడియో తీశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: రక్తపు మడుగులో చిరుత.. మహబూబ్‌నగర్ జిల్లా 167వ జాతీయ రహదారిపై ప్రమాదం.. వీడియో
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో హృదయవిధారక దృశ్యాలు.. తేలియాడుతున్న సగం కాలిన మృతదేహాలు.. వీడియో
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

