SP Balasubrahmanyam: జూన్ 4న ఎస్పీబీ జయంతి సందర్భంగా తెలుగు చిత్ర సీమ స్వరనీరాజనం

స్వరబ్రహ్మ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి (డైమండ్ జూబ్లీ) సందర్భంగా తెలుగు చిత్ర సీమ ఆయన జయంతి రోజైన జూన్ 4వ తేదీన స్వరనీరాజనం అందించబోతోంది.

SP Balasubrahmanyam:  జూన్ 4న ఎస్పీబీ జయంతి సందర్భంగా  తెలుగు చిత్ర సీమ స్వరనీరాజనం
spb
Follow us

|

Updated on: May 30, 2021 | 7:22 PM

స్వరబ్రహ్మ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి (డైమండ్ జూబ్లీ) సందర్భంగా తెలుగు చిత్ర సీమ ఆయన జయంతి రోజైన జూన్ 4వ తేదీన స్వరనీరాజనం అందించబోతోంది. భారతీయ సినిమాకి బాలు చేసిన సేవల్ని గుర్తు చేస్తూ ఆయనకు ఘననివాళి అర్పించబోతోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్ ను తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది. ఇందులో అతిరథమహారథులైన తెలుగు హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, పాటల రచయితలు పాలు పంచుకోబోతున్నారు. ఆ రోజును బాలుకు అంకితం చేయబోతున్నారు.

ఈ కార్యక్రమంపై డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ ‘బాలూ గారి జయంతిని పురస్కరించుకుని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఆరోజుని బాలుగారికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. వారి గౌరవార్థం సినీ ప్రముఖులంతా ఇందులో పాల్గొనబోతున్నారు. ఇది దాదాపు 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్ గా కొనసాగుతుందని అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ‘జూన్ 4 న బాలు గారికి పెద్ద ట్రిబ్యూట్ ప్రోగ్రామ్ చేయాలని నిశ్చయించుకున్నాం. నాన్ స్టాప్ గా జరిగే ఈ ప్రోగ్రామ్ ని చూసి అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం.  మెలోడిబ్రహ్మ మణిశర్మ బాలసుబ్రహ్మణ్యంపై స్వరపర్చిన ప్రత్యేక గీతాన్ని జూన్ 4న ఆవిష్కరించ‌నున్నాం ‘  అని చెప్పారు.

Also Read: క‌రోనా నెగిటివ్ అనంత‌రం సైలెంట్‌గా ప‌వ‌న్.. ఆయ‌న మౌనం వెనుక అర్థం ఏంటి

మన్యంలో విషాదం… పెళ్లి ఫొటోషూట్ కోసం వెళ్లి.. ముగ్గురు మృత్యువాత

Latest Articles
గరుడ పురాణం ప్రకారం ఈ ఐదు తప్పులు చేస్తే ఆయుష్షు తగ్గుతుందట..
గరుడ పురాణం ప్రకారం ఈ ఐదు తప్పులు చేస్తే ఆయుష్షు తగ్గుతుందట..
భక్తులకు ఆవుల దత్తత.. తీసుకోవాలంటే ఏం చేయాలి..?
భక్తులకు ఆవుల దత్తత.. తీసుకోవాలంటే ఏం చేయాలి..?
రన్నింగ్ బస్సులోనే రచ్చ.. పక్కన జనాలు ఉన్నారన్న పోయి కూడా లేదు
రన్నింగ్ బస్సులోనే రచ్చ.. పక్కన జనాలు ఉన్నారన్న పోయి కూడా లేదు
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే..
స్టార్ హీరో ఇంట్లో పెను విషాదం..
స్టార్ హీరో ఇంట్లో పెను విషాదం..
వందే భారత్ రైలు ఇంజిన్‌ కింద ఇరుక్కుపోయిన ఆవు..ఆ తర్వాత జరిగింది?
వందే భారత్ రైలు ఇంజిన్‌ కింద ఇరుక్కుపోయిన ఆవు..ఆ తర్వాత జరిగింది?
ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతున్న క్రాస్ ఓటింగ్..!
ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతున్న క్రాస్ ఓటింగ్..!
గుడ్డుతో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే అంతే సంగతులు.. బీ కేర్‌ఫుల్!
గుడ్డుతో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే అంతే సంగతులు.. బీ కేర్‌ఫుల్!
సోమ ప్రదోష వ్రతం రోజున శివయ్యకు వేటితో అభిషేకం చేస్తే శుభం అంటే..
సోమ ప్రదోష వ్రతం రోజున శివయ్యకు వేటితో అభిషేకం చేస్తే శుభం అంటే..
సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతోన్న దేవయాని
సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతోన్న దేవయాని