AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: క‌రోనా నెగిటివ్ అనంత‌రం సైలెంట్‌గా ప‌వ‌న్.. ఆయ‌న మౌనం వెనుక అర్థం ఏంటి

ఇప్పుడు లాక్‌డౌన్‌లోనే కాదు.. ఆ త‌ర్వాత కూడా ప‌బ్లిక్‌లోకి వెళ్లే ప్ర‌స‌క్తే లేదంటున్నారు ప‌వ‌ర్‌స్టార్‌. ఎందుకు? ప‌బ్లిక్ లైఫ్ నార్మ‌ల్....

Pawan Kalyan: క‌రోనా నెగిటివ్ అనంత‌రం సైలెంట్‌గా ప‌వ‌న్.. ఆయ‌న మౌనం వెనుక అర్థం ఏంటి
Pawan Kalyan(File Photo)
Ram Naramaneni
|

Updated on: May 30, 2021 | 7:07 PM

Share

ఇప్పుడు లాక్‌డౌన్‌లోనే కాదు.. ఆ త‌ర్వాత కూడా ప‌బ్లిక్‌లోకి వెళ్లే ప్ర‌స‌క్తే లేదంటున్నారు ప‌వ‌ర్‌స్టార్‌. ఎందుకు? ప‌బ్లిక్ లైఫ్ నార్మ‌ల్ అయినా ప‌వ‌న్ ఎందుకు వెళ్ల‌కూడ‌ద‌నుకుంటున్నారు? దీని గురించి ఆయ‌న క్లోజ్డ్ స‌ర్కిల్స్ ఏమంటున్నాయి? తెలుసుకుందాం ప‌దండి. అంద‌రిలాగే లాక్‌డౌన్ డైరీస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు ప‌వ‌ర్‌స్టార్‌. ఒక్క‌సారి షూటింగులు మొద‌లైతే ఊపిరి పీల్చుకోలేనంత బిజీ అవుతార‌ని తెలుసు కాబ‌ట్టి, ఫ‌ర్‌ద‌ర్ మూవీస్‌కి సంబంధించి స్టోరీస్ ఫైన్‌ట్యూన్ వెర్ష‌న్ల‌ను కూడా వింటున్నారట‌. అంతే కాదు.. పోస్ట్ లాక్‌డౌన్ నేనిలాగే ఉంటానంటూ నియ‌ర్ అండ్ డియ‌ర్స్ తో అంటున్నార‌ట‌.

రీసెంట్‌గా వ‌కీల్‌సాబ్ అవ‌తార్‌లో క‌నిపించిన ప‌వ‌ర్‌స్టార్ … ఆఫ్ట‌ర్ లాక్‌డౌన్ క్రిష్ మూవీ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సెట్లోకి ఎంట్రీ ఇస్తారు. ఈ మూవీ కంప్లీట్ అయ్యీ కాగానే నువ్వు రెడీయేగా హ‌రీష్ అంటూ అటు వెళ్ల‌డానికి రెడీ అవుతారు మ‌న‌ గ‌బ్బ‌ర్‌సింగ్‌. సో ఇమీడియేట్ సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అయినా, ఆ త‌ర్వాత హ‌రీష్ సినిమా అయినా సెట్స్ లోనే షూట్ జ‌రుగుతుంది. దీన్ని బ‌ట్టి … ప‌వ‌న్ నియ‌ర్ ఫ్యూచ‌ర్‌లో ఓపెన్ లొకేష‌న్ల‌లో షూటింగ్ చేయాల్సిన సిట్చువేష‌న్ అయితే లేదు. సో ప‌బ్లిక్‌కి దూరంగా… ప్రైవేట్ స‌ర్కిల్స్ లోనే ఉండ‌బోతున్నార‌న్న‌మాట‌.

Also Read: త్వ‌ర‌లోనే ‘సీఎం’గా మెగాప‌వ‌ర్ స్టార్.. ఫ్యాన్స్ పండ‌గ‌కు రెడీ అవ్వండి

నెవ్వర్ బిఫోర్‌ క్యారెక్టర్‌లో ఎన్టీ రామారావు.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అంటున్న కొర‌టాల శివ‌

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే