AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: త్వ‌ర‌లోనే ‘సీఎం’గా మెగాప‌వ‌ర్ స్టార్.. ఫ్యాన్స్ పండ‌గ‌కు రెడీ అవ్వండి

అర్జున్, రానా, మ‌హేష్‌బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. వీళ్లంద‌రిదీ ఒక జ‌ట్టు. చూస్తూ ఉండండి... మీ టీమ్‌లోకి త్వ‌ర‌లో మా మెగాప‌వ‌ర్ స్టార్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు...

Ram Charan: త్వ‌ర‌లోనే 'సీఎం'గా మెగాప‌వ‌ర్ స్టార్.. ఫ్యాన్స్ పండ‌గ‌కు రెడీ అవ్వండి
Ram Charan
Ram Naramaneni
|

Updated on: May 30, 2021 | 6:21 PM

Share

అర్జున్, రానా, మ‌హేష్‌బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. వీళ్లంద‌రిదీ ఒక జ‌ట్టు. చూస్తూ ఉండండి… మీ టీమ్‌లోకి త్వ‌ర‌లో మా మెగాప‌వ‌ర్ స్టార్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు బాబూస్ అని అంటున్నారు చెర్రీ ఫ్యాన్స్. ఇంత‌కీ ఆ టీమ్… ఏ టీమ్‌? తెలుసుకుందాం పదండి.  రీసెంట్‌గా భ‌ర‌త్ అనే నేను మూవీలో ఖ‌ద్ద‌రు కాస్ట్యూమ్స్ లో మ‌హేష్ పెర్ఫార్మెన్స్ ని ఇంకా తెలుగు ఆడియ‌న్స్ మ‌ర్చిపోనే లేదు. అప్పుడే ఇంకో టాలీవుడ్ స్టార్ సీఎం కుర్చీ కోసం పోటీప‌డుతున్నారు. య‌స్‌… త్వ‌ర‌లోనే శంక‌ర్ డైర‌క్ష‌న్‌లో చెర్రీ సీఎంగా అల‌రించ‌బోతున్నార‌న్న‌ది ట్రెండింగ్‌లో ఉన్న న్యూస్‌.  అప్పుడెప్పుడో ఒన్ డే సీఎంగా అర్జున్‌ని చూపించి హిట్ కెప్టెన్‌షిప్‌ని స‌స్ట‌యిన్ చేసుకున్నారు శంక‌ర్‌. ఇప్పుడు ఆ ఒకే ఒక్క‌డు మూవీకి సీక్వెల్‌గా చెర్రీ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేశార‌నే టాక్ వినిపిస్తోంది. సో ఇంత యంగ్ ఏజ్‌లో చెర్రీ సీఎంగా ఎలా క‌నిపిస్తార‌నే ఇంట్ర‌స్టింగ్ డిస్క‌ష‌న్ షురూ అయింది నెట్టింట్లో.  ఇప్పుడే కాదు… ఎప్ప‌టి నుంచో, ఏమాత్రం చాన్స్ వ‌చ్చినా మ‌న హీరోలు సీఎం కుర్చీల‌వైపు ఆసక్తిగా చూస్తూనే ఉన్నారు.

ఆల్రెడీ రానా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌లాంటివారు పొలిటిక‌ల్ గా ప‌వరున్న డైలాగులు చెప్పిన‌వారే. ఇప్పుడు చెర్రీ వంతు రాబోతోంది. ఇంత‌కుముందు ఆ కేర‌క్ట‌ర్లు చేసిన వారంద‌రినీ మ‌న చిట్టిబాబు మ‌రిపిస్తారా? ఫ్యాన్స్ ని మెస్మ‌రైజ్ చేస్తారా? ఇప్పుడిదే ఫిల్మీ స‌ర్కిల్స్ లో సంద‌డి చేస్తున్న పాయింట్‌.

Also Read:  మార్గమేదైనా ప‌య‌నం ఆగ‌దు.. ఎడ్ల‌బండే ఎమ్మెల్యే సీత‌క్క కాన్వాయ్

నెవ్వర్ బిఫోర్‌ క్యారెక్టర్‌లో ఎన్టీ రామారావు.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అంటున్న కొర‌టాల శివ‌

మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా