AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JR NTR: నెవ్వర్ బిఫోర్‌ క్యారెక్టర్‌లో ఎన్టీ రామారావు.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అంటున్న కొర‌టాల శివ‌

హిట్ కాంబినేషన్‌ రిపీట్ అవుతుందంటే మామూలుగానే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఆ అంచనాలు మరో లెవల్‌కు తీసుకెళ్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. ఎన్టీఆర్‌తో నెక్ట్స్‌ సినిమాకు...

JR NTR: నెవ్వర్ బిఫోర్‌ క్యారెక్టర్‌లో ఎన్టీ రామారావు.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అంటున్న కొర‌టాల శివ‌
Ntr Koratala Shiva
Ram Naramaneni
|

Updated on: May 30, 2021 | 2:45 PM

Share

హిట్ కాంబినేషన్‌ రిపీట్ అవుతుందంటే మామూలుగానే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఆ అంచనాలు మరో లెవల్‌కు తీసుకెళ్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. ఎన్టీఆర్‌తో నెక్ట్స్‌ సినిమాకు రెడీ అవుతున్నారు ఈ మాస్ డైరెక్టర్… ఆ సినిమా కథా కథనాలే కాదు తారక్‌ క్యారెక్టర్‌ కూడా మరో లెవల్‌లో ఉంటుందని ఊరిస్తున్నారు.ట్రిపులార్‌ లాంటి నేషనల్ లెవల్‌ సినిమా తరువాత తారక్‌ చేయబోయే సినిమా ఏంటి..? పాన్ ఇండియా సినిమానే చేస్తారా…? కథా కథనాలు ఎలా ఉంటాయి…? ట్రిపులార్‌తో క్రియేట్ అయిన అంచనాలు నెక్ట్స్ మూవీతో తారక్‌ రీచ్ అవుతారా..? ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చారు డైరెక్టర్ కొరటాల శివ. ట్రిపులార్ తరువాత కొరటాల దర్శకత్వంలోనే సినిమా చేయబోతున్నారు యంగ్ టైగర్‌.

గతంలో ఈ కాంబినేషనంలో వచ్చిన జనతా గ్యారేజ్‌ సూపర్ హిట్ అయ్యింది. అప్పటి వరకు యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ఉన్న ఎన్టీఆర్‌ను జనతా గ్యారేజ్‌లో కామ్‌ అండ్ కంపోజ్డ్‌గా చూపించారు కొరటాల. భారీ డైలాగ్‌లు ఓవర్‌ యాక్టింగ్ లేకుండానే.. తారక్‌ ఇమేజ్‌కు తగ్గ మాస్‌ ఎలిమెంట్స్‌ను చూపించారు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు కూడా మరో లెవల్‌లో ఉన్నాయి. అయితే ఆ అంచనాలు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌లో సినిమా ఉంటుందని గ్యారెంటీ ఇస్తున్నారు కెప్టెన్ కొరటాల. ఈ మూవీలో తారక్‌ క్యారెక్టర్‌ నెవ్వర్ బిఫోర్‌ అన్న రేంజ్‌లో ఉంటుందట. గతంలో ఎన్టీఆర్‌ చేయని ఓ డిఫరెంట్‌ రోల్‌ను నెక్ట్స్ మూవీకోసం డిజైన్‌ చేస్తున్నానని, క్యారెక్టర్ అద్భుతంగా వస్తుందని చెప్పారు కొరటాల శివ.

ట్రిపులార్‌తో తారక్‌కు పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అవుతుంది కాబట్టి.. నెక్ట్స్ సినిమా కూడా మల్టిపుల్‌ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తామన్నారు కొరటాల శివ. అయితే సినిమా కంటెంట్‌ కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే ఉంటుందా లేదా అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఏది ఏమైనా… తారక్‌ నెక్ట్స్ సినిమాలో నెవ్వర్ బిఫోర్‌ క్యారెక్టర్‌లో చూడబోతున్నామని సంబరపడిపోతున్నారు జూనియర్ ఫ్యాన్స్‌.

Also Read: తెలుగు వినిలాకాశంలో ధృవ తార ఎన్టీఆర్‌.. మ‌హా పురుషుడు న‌టించిన చిత్రాలెన్నీ.? ఎప్పుడు విడుద‌ల‌య్యాయి..

అల్లు అర్జున్ మొదటి పారితోషికం మరీ అంతా.. రాఘవేంద్రరావు ఇచ్చిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!