Senior NTR: తెలుగు వినిలాకాశంలో ధృవ తార ఎన్టీఆర్‌.. మ‌హా పురుషుడు న‌టించిన చిత్రాలెన్నీ.? ఎప్పుడు విడుద‌ల‌య్యాయి..

Senior NTR Full Movie Details: తెలుగు సినిమా ప్ర‌స్తావ‌న వ‌స్తే ముందుగా గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్‌. ఓ వైపు పౌరాణిక చిత్రాల్లో న‌టిస్తూ వెండితెర దేవుడిగా వెలుగొందినా.. మ‌రోవైపు మాస్ సినిమాల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను...

Senior NTR: తెలుగు వినిలాకాశంలో ధృవ తార ఎన్టీఆర్‌.. మ‌హా పురుషుడు న‌టించిన చిత్రాలెన్నీ.? ఎప్పుడు విడుద‌ల‌య్యాయి..
Sr Ntr Total Movies
Follow us

|

Updated on: May 30, 2021 | 12:42 PM

Senior NTR Full Movie Details: తెలుగు సినిమా ప్ర‌స్తావ‌న వ‌స్తే ముందుగా గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్‌. ఓ వైపు పౌరాణిక చిత్రాల్లో న‌టిస్తూ వెండితెర దేవుడిగా వెలుగొందినా.. మ‌రోవైపు మాస్ సినిమాల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లుగించినా అది ఒక్క ఎన్టీఆర్‌కే ద‌క్కింది అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. తెలుగు వారితో అన్న అని పిలిపించుకున్న గొప్ప నాయ‌కుడు, న‌టుడు ఎన్టీఆర్‌. కేవ‌లం సినిమాల‌కే ప‌రిమితం కాకుండా.. రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర వేశారు నంద‌మూరి తార‌కరామ‌రావు. తెలుగు ప్ర‌జ‌లు ఉన్న‌న్ని రోజులు ఎన్టీఆర్ అనే పేరు వినిస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ ఈ లోకాన్ని వ‌దిలి వెళ్లి 25 ఏళ్లు గ‌డుస్తోన్నా ఇప్ప‌టికీ ఆయ‌న‌ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. వెండ‌తెర‌పై చెర‌గ‌ని ముద్ర వేసిన ఎన్టీఆర్ మొత్తం 302 సినిమాల్లో న‌టించారు. వీటిలో ఏకంగా 275 సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజయం సాధించాయి. ఎన్టీఆర్ న‌ట ప్ర‌స్థానంలో విడుద‌లైన మొత్తం చిత్రాల వివ‌రాలకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

1. మనదేశం (24-11-1949)

2. షావుకారు (07-04-1950)

3. పల్లెటూరి పిల్ల (27-04-1950)

4. మాయారంభ (22-09-1950)

5. సంసారం (29-12-1950)

6. పాతాళభైరవి (15-03-1951)

7. మల్లీశ్వరి (20-12-1951)

8 పెళ్ళి చేసి చూడు (29-02-1952)

9 పల్లెటూరు (16-10-1952)

10 దాసి (26-11-1952)

11. అమ్మలక్కలు (12-03-1953)

12. పిచ్చి పుల్లయ్య (17-07-1953)

13. చండీరాణి (28-08-1953)

14. చంద్రహారం (06-01-1954)

15. వద్దంటే డబ్బు (19-02-1954)

16. తోడుదొంగలు (15-04-1954)

17. రాజు పేద (25-06-1954)

18. సంఘం (10-07-1954)

19. అగ్గిరాముడు (05-08-1954)

20. పరివర్తన (01-09-1954)

21. ఇద్దరు పెళ్ళాలు (06-10-1954)

22. మిస్సమ్మ (12-01-1955)

23. రేచుక్క (25-03-1955)

24. విజయగౌరి (30-06-1955)

25. చెరపకురా చెడేవు (06-07-1955)

26. కన్యాశుల్కం (26-08-1955)

27. జయసింహ (21-10-1955)

28. సంతోషం (24-12-1955)

29. తెనాలి రామకృష్ణ (12-01-1956)

30. చింతామణి (11-04-1956)

31. జయం మనదే (04-05-1956)

32. సొంత ఊరు (23-05-1956)

33. ఉమా సుందరి (20-07-1956)

34. చిరంజీవులు (15-08-1956)

35. గౌరీ మహాత్మ్యం (20-10-1956)

36. పెంకి పెళ్ళాం (06-12-1956)

37. చరణదాసి, (20-12-1956)

38. భాగ్యరేఖ (20-02-1957)

39. మాయాబజార్ (27-03-1957)

40.వీరకంకణం (16-05-1957)

41. సంకల్పం (19-06-1957)

42. వినాయక చవితి (22-08-1957)

43. భలే అమ్మాయిలు (06-09-1957)

44. సారంగధర( 01-11-1957)

45. కుటుంబ గౌరవం (07-11-1957)

46. పాండురంగ మహాత్మ్యం (28-11-1957)

47. అన్న తమ్ముడు (15-02-1958 )

48. భూకైలాస్( 20-03-1958)

49. శోభ (01-05-1958 )

50. రాజనందిని (04-07-1958 )

51. మంచి మనసుకు మంచి రోజులు (15-08-1958 )

52. కార్తవరాయని కథ (18-10-1958 )

53. ఇంటిగుట్టు (07-11-1958 )

54. అప్పు చేసి పప్పు కూడు (14-01-1959)

55. రేచుక్క పగటి చుక్క (14-05-1959)

56. శభాష్ రాముడు (04-09-1959)

57. దైవబలం (17-09-1959)

58. బాలనాగమ్మ (09-10-1959)

59. వచ్చిన కోడలు నచ్చింది (21-10-1959)

60. బండ రాముడు (06-11-1959)

61. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (09-01-1960)

62. రాజమకుటం (24-02-1960)

63. రాణీ రత్న ప్రభ (27-05-1960)

64. దేవాంతకుడు చిత్రం (07-07-1960)

65. విమల (11-08-1960)

66. దీపావళి (22-09-1960)

67. భట్టి విక్రమార్క (30-09-1960)

68. కాడెద్దులు ఎకరం నేల (06-10-1960)

69. సీతారామ కల్యాణం (06-01-1961)

70 ఇంటికి దీపం ఇల్లాలే (26-01-1961)

71. పెండ్లి పిలుపు (05-05-1961)

72. సతీ సులోచన (05-05-1961)

73. శాంత (14-7-1961)

74 . జగదేకవీరుని కధ (09-08-1961)

75. కలసి ఉంటే కలదు సుఖం (08-09-1961)

76. టాక్సీ రాముడు (18-10-1961)

77. గులేబకావళి కధ (05-01-1962 )

78. గాలి మేడలు (09-02-1962)

79. టైగర్ రాముడు (08-03-1962)

80. భీష్మ ( 19-04-1962 ).

81. దక్ష యజ్ణం ( 10-05-1962 )

82. గుండమ్మకధ (07-06-1962)

83.మహామంత్రి తిమ్మరుసు (26-07-1962 )

84.స్వర్ణ మంజరి (10-08-1962)

85.రక్త సంబంధం (01-11-1962)

86.ఆత్మ బంధువు (14-12-1962)

87.శ్రీ కృష్ణార్జున యుద్ధం (09-01-1963)

88. ఇరుగు పొరుగు (11-01-1963)

89.పెంపుడు కూతురు (06-02-1963)

90 వాల్మీకి (09-02-1963)

91 సవతి కొడుకు (22-02-1963)

92 లవకుశ (29-03-1963)

93 పరువు ప్రతిష్ట (09-05-1963)

94 ఆప్తమిత్రులు, (29-05-1963)

95 బందిపోటు (15-08-1963)

96. లక్షాధికారి (27-09-1963)

97 తిరుపతమ్మ కధ (04-10-1963)

98 నర్తనశాల (11-10-1963)

99 మంచీ చెడు (07-11-1963)

100 గుడిగంటలు (14-01-1964)

101 మర్మ యోగి (22-02-1964)

102.కలవారి కోడలు (14-03-1964)

103.దేశ ద్రోహులు (07-05-1964)

104.రాముడు-భీముడు(21-05-1964)

105.శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యం(27-06-1964),

106.అగ్గి-పిడుగు (31-07-1964)

107. దాగుడుమూతలు (21-08-1964)

108. శభాష్ సూరి (19-09-1964)

109. బబ్రువాహన (22-10-1964)

110. వివాహ బంధం (23-10-1964)

111. మంచి మనిషి (11-11-1964)

112. వారసత్వం(19-11-1964)

113. బొబ్బిలి యుద్ధం (04-12-1964)

114. నాదీ ఆడజన్మే (07-01-1965)

115. పాండవ వనవాసం (14-01-1965)

116. దొరికితే దొంగలు (26-02-1965)

117. మంగమ్మ శపధం (06-03-1965)

118. సత్య హరిశ్చంద్ర (22-04-1965)

119. తోడు నీడ (12-05-1965)

120. ప్రమీలార్జునీయం (11-06-1965)

121. దేవత (24-07-1965)

122.  వీరాభిమన్యు (12-08-1965)

123. విశాల హృదయాలు (09-09-1965)

124. సి ఐ డి (23-09-1965)

125. ఆడబ్రతుకు (12-11-1965)

126. శ్రీకృష్ణ పాండవీయం(13-01-1966)

127. పల్నాటి యుద్ధం (18-02-1966)

128. శకుంతల (23-03-1966)

129. పరమానందయ్య శిష్యుల కథ (07-04-1966)

130. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ (06-05-1966)(17 తమిళ్,3 హిందీ సినిమాలు తో కలిపి 150 వ సినిమా)

131. మంగళ సూత్రం (19-05-1965)

132.అగ్గిబరాటా (02-06-1966)

133.సంగీత లక్ష్మి (07-07-1966)

134.శ్రీకృష్ణ తులాభారం (25-08-1966)

135.పిడుగు రాముడు (10-09-1966)

136.అడుగు జాడలు (29-09-1965)

137. డాక్టర్ ఆనంద్ (14-10-1966)

138 గోపాలుడు భూపాలుడు (13-01-1967)

139. నిర్దోషి (02-03-1967)

140. కంచు కోట (22-03-1967)

141. భువనసుందరి కథ (07-04-1967)

142. ఉమ్మడి కుటుంబం” (20-04-1967)

143. భామా విజయం (29-06-1967)

144. నిండు మనసులు (11-08-1967)

145 .స్త్రీ జన్మ (31-08-1967)

146. శ్రీకృష్ణావతారం (12-10-1967)

147. పుణ్యవతి (03-11-1967)

148. ఆడపడుచు (30-11-1967)

149. చిక్కడు దొరకడు (21-12-1967)

150. ఉమా చండీ గౌరీ శంకరుల కధ (11-01-1968)

151. నిలువు దోపిడి చిత్రాలు (25-01-1968)

152. తల్లి ప్రేమ (09-03-1968)

153. తిక్క శంకరయ్య (29-03-1968)

154. రాము (04-05-1968)

155.. కలిసొచ్చిన అదృష్టం (10-08-1968)

156.. నిన్నే పెళ్ళాడతా (30-08-1968)

157.. భాగ్యచక్రం (13-09-1968)

158.. నేనే మొనగాణ్ణి (04-10-1968)

159.. బాగ్దాద్ గజదొంగ (24-10-1968)

160. నిండు సంసారం (05-12-1968)

161 .వర కట్నం (10-01-1969)

162. కధానాయకుడు (27-02-1969)

163. భలే మాస్టారు (27-03-1969)

164. గండికోట రహస్యం (01-05-1969)

165. విచిత్ర కుటుంబం (28-05-1969)

166. కదలడు వదలడు (09-07-1969)

167 .నిండు హృదయాలు (15-08-1969)

168. భలే తమ్ముడు (18-09-1969)

169. అగ్గి వీరుడు (17-10-1969)

170. మాతృదేవత (07-11-1969)

171 . ఏకవీర (04-12-1969)

172 . తల్లా-పెళ్ళామా (08-01-1970)

173. లక్ష్మీ కటాక్షం (12-02-1970)

174. ఆలీబాబా 40 దొంగలు, (04-04-1970)

175. పెత్తందార్లు(30-04-1970)

176. విజయం మనదే (15-07-1970)

177. చిట్టి చెల్లెలు (29-07-1970)

178. మాయని మమత (13-08-1970)

179. మారిన మనిషి (24-09-1970)

180. కోడలు దిద్దిన కాపురం (21-10-1970)

181. ఒకే కుటుంబం (25-12-1970)

182. శ్రీ కృష్ణ విజయం (11-01-1971)

183. నిండు దంపతులు (04-02-1971)

184. రాజకోట రహస్యం (12-03-1971)

185. జీవితచక్రం (31-03-1971)

186. రైతుబిడ్డ (19-05-1971)

187. అదృష్ట జాతకుడు (06-08-1971)

188. చిన్ననాటి స్నేహితులు(06-10-1971)

189. పవిత్ర హృదయాలు (24-11-1971)

190. శ్రీకృష్ణసత్య (24-12-1971)

191. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (18-05-1972)

192. కులగౌరవం (19-10-1972)

193. బడిపంతులు (23-11-1972)

194. డబ్బుకు లోకం దాసోహం (12-01-1973)

195. దేశోద్ధారకులు (29-03-1973)

196. ధనమా దైవమా (24-05-1973)

197. దేవుడు చేసిన మనుషులు (09-08-1973)

198. వాడే-వీడు (18-10-1973)

199. ఎర్రకోట వీరుడు (14-12-1973)

200. పల్లెటూరి చిన్నోడు (09-01-1974)

201. అమ్మాయి పెళ్ళి (07-03-1974)

202. మనుషుల్లో దేవుడు (05-04-1974)

203. తాతమ్మకల (30-08-1974)

204. నిప్పులాంటి మనిషి(25-10-1974)

205. దీక్ష (11-12-1974)

206. శ్రీరామాంజనేయ యుద్ధం (10-01-1975)

207. కథానాయకుని కథ (21-02-1975)

208. మాయా మశ్చీంద్ర (09-05-1975)

209. సంసారం (28-05-1975)

210. రాముని మించిన రాముడు (12-06-1975)

211. అన్నదమ్ముల అనుబంధం (04-07-1975)

212. తీర్పు (01-10-1975)

213. ఎదురులేని మనిషి (12-12-1975)

214. వేములవాడ భీమకవి (08-01-1976)

215. ఆరాధన (12-03-1976)

216. మనుషులంతా ఒక్కటే (07-04-1976)

217. మగాడు (19-05-1976)

218. నేరం నాది కాదు ఆకలిది (22-07-1976)

219. బంగారు మనిషి (25-08-1976)

220. మా దైవం (17-09-1976)

221. మంచికి మరో పేరు (09-12-1976)

222. దాన వీర శూర కర్ణ(14-01-1977)

223. అడవిరాముడు (28-04-1977)

224. ఎదురీత (22-07-1977)

225. చాణక్య చంద్రగుప్త (25-08-1977)

226. మా ఇద్దరి కధ (23-09-1977)

227. యమగోల (21-10-1977)

228. సతీ సావిత్రి (04-01-1978)

229. మేలుకొలుపు (13-01-1978)

230. అక్బర్ సలీం అనార్కలి (15-03-1978)

231. రామకృష్ణులు (08-06-1978)

232. యుగపురుషుడు (14-07-1978)

233. రాజపుత్ర రహస్యం (28-07-1978)

234. సింహబలుడు (11-08-1978)

235. శ్రీ రామ పట్టాభిషేకం (07-09-1978)

236. సాహసవంతుడు (06-10-1978)

237. లాయర్ విశ్వనాథ్ (17-11-1978)

238. కేడీ నంబర్ వన్ (15-12-1978)

239. డ్రైవర్ రాముడు (02-02-1979)

240. మా వారి మంచితనం (09-03-1979)

241. శ్రీమద్విరాట పర్వం (28-05-1979)

242. వేటగాడు(05-07-1979)

243. టైగర్ (05-09-1979)

244. శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం (28-09-1979)

245. శృంగార రాముడు (22-11-1979)

246. యుగంధర్ (30-11-1979)

247. ఛాలెంజ్ రాముడు (12-01-1980)

248.  సర్కస్ రాముడు (01-03-1980)

249.  ఆటగాడు (24-04-1980)

250.  సూపర్ మేన్ (10-07-1980)

251.  రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (15-08-1980)

252.  సర్దార్ పాపారాయుడు (30-10-1980)

253.  సరదా రాముడు (14-11-1980)

254.  ప్రేమ సింహాసనం (14-01-1981)

255. .గజదొంగ (30-01-1981)

256.  ఎవరు దేవుడు (04-03-1981)

257.  తిరుగులేని మనిషి (03-04-1981)

258.  సత్యం శివం (28-05-1981)

259.  విశ్వ రూపం (25-07-1981)

260.  అగ్గి రవ్వ (14-08-1981)

261.  కొండవీటి సింహం(07-10-1981)

262.  మహాపురుషుడు (21-11-1981)

263.  అనురాగ దేవత (09-01-1982)

264.  కలియుగ రాముడు (13-03-1982)

265.  జస్టిస్ చౌదరి(28-05-1982)

266.  బొబ్బిలిపులి(09-07-1982)

267.  వయ్యారి భామలు వగలమారి భర్తలు (20-08-1982)

268.  నా దేశం (27-10-1982)

269. సింహం నవ్వింది (03-03-1983)

270.  చండశాసనుడు (28-05-1983)

271. శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర(29-11-1984)

272.  బ్రహ్మర్షి విశ్వామిత్ర (19-04-1991)

273. సామ్రాట్ అశోక్ (28-05-1992)

275. ఉద్దండుడు1992

276 . మేజర్ చంద్రకాంత్(23-04-1993)

277.  శ్రీనాధ కవి సార్వభౌముడు (21-10-1993)

(19 తమిళ్,3 హిందీ సినిమాలతో కలిపి 298 సినిమాలు)

ఎన్టీఆర్ అతిథి పాత్రల్లో నటించిన సినిమాలు : 3

1. సతీ అనసూయ (గెస్ట్) 25-10-1957

2. భక్త రఘునాథ్ (గెస్ట్) 04-11-1960

3. భక్త రామదాసు (గెస్ట్) 23-12-1964

ఈ మూడు అతిథి పాత్రల సినిమాలతో కలిపి మొత్తం 301 సినిమాలు, విడుదల కాని చిత్రం (బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ) : 1(302వ చిత్రం)

Also Read: తనపై అరెస్టు విషయంలో ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ కేసీఆర్‌కు లేఖ రాసిన రఘురామ కృష్ణంరాజు

Flight Journey: విమాన ప్రయాణంలో టేకాఫ్..ల్యాండింగ్ సమయంలో విండో షట్టర్స్ ఎందుకు తెరిచి ఉంచాలి.. తెలుసా?

PM KISAN Scheme: పీఎం కిసాన్ ప‌థ‌కం ఎవ‌రికి వ‌ర్తిస్తుంది.? ఎవ‌రికి వ‌ర్తించ‌దు.. పూర్తి వివ‌రాలు తెలుసుకోండి..

Latest Articles
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!