AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding Photo Shoot: మన్యంలో విషాదం… పెళ్లి ఫొటోషూట్ కోసం వెళ్లి.. ముగ్గురు మృత్యువాత

Wedding Photo Shoot - Three people drowned: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో విషాదం నెలకొంది. పెళ్లి ఫోటో షూట్ కోసం వెళ్లి ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన

Wedding Photo Shoot: మన్యంలో విషాదం... పెళ్లి ఫొటోషూట్ కోసం వెళ్లి.. ముగ్గురు మృత్యువాత
Wedding Photo Shoot Three People Drowned
Shaik Madar Saheb
|

Updated on: May 30, 2021 | 7:09 PM

Share

Wedding Photo Shoot – Three people drowned: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో విషాదం నెలకొంది. పెళ్లి ఫోటో షూట్ కోసం వెళ్లి ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన విశాఖ జిల్లా హుకుంపేట సమీపంలో చోటుచేసుకుంది. వీరంతా పెళ్లి ఫోటో షూట్ కోసం అటవీ ప్రాంతంలోని ఓ కాలువ వద్దకు వెళ్లారు. అనంతరం ఫొటోలు దిగేందుకు వాగులోకి దిగారు. అనంతరం ముగ్గురు కూడా ఊబిలో చిక్కుకొని మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారమిచ్చారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలు వివరాలను సేకరించారు. మృతులు మోరి. నిరంజన్ (18), బాకురు వినోద్ కుమార్ (25), తమరబ. శివనాగేంద్ర కుమార్ గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఇటీవలనే వివాహమైంది. ఈ నేపథ్యంలో పలు లోకేషన్లలో ఫొటోలు దిగేందుకు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు పేర్కొంటున్నారు.

Also Read:

Shocking Video: షాకింగ్ వీడియో.. కోవిడ్‌ మృతదేహాన్ని నదిలో పడేసిన వ్యక్తులు..

Earthquake: అస్సాంలో మళ్లీ భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..

Follow Us
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
"వాడి జీవితం ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు"
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?