Tollywood: ఈ స్టార్ కిడ్‌ను గుర్తు పట్టారా..! మీకో క్లూ.. ఇతడి ఫాదర్ ఇండస్ట్రీలో టాప్ స్టార్

ప్రస్తుతం టాలీవుడ్లో వారసుల హవానే నడుస్తోంది. చిరూకు వారసుడిగా వచ్చిన చెర్రీ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. నందమూరి ఇంటి నుంచి వచ్చిన తారక్ (NTR).. టాలీవుడ్‌ను దున్నేస్తున్నారు.

Tollywood: ఈ స్టార్ కిడ్‌ను గుర్తు పట్టారా..!  మీకో క్లూ.. ఇతడి ఫాదర్ ఇండస్ట్రీలో టాప్ స్టార్
Tollywood Star Kid
Follow us

|

Updated on: Jul 10, 2022 | 6:56 PM

ప్రస్తుతం టాలీవుడ్లో వారసుల హవానే నడుస్తోంది. చిరూకు (Chiranjeevi) వారసుడిగా వచ్చిన చెర్రీ (Ram Charan)ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. నందమూరి ఇంటి నుంచి వచ్చిన తారక్ (NTR).. టాలీవుడ్‌ను దున్నేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి మహేష్ (Mahesh)సినిమానే ఏలేస్తున్నారు. కృష్ణం రాజుగారి అబ్బాయి ప్రభాసేమో (Prabhas).. పాన్ ఇండియాకే స్టార్ అయిపోయారు. వీరే కాదు.. ఇలా చాలా మంది యంగ్ హీరోలు.. వారి వారి లెగసీని నిలబెడుతున్నారు. నిలబెట్టేందుకు ట్రై చేస్తున్నారు. హీరోలు మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్ స్టార్లు కూడా తమ పిల్లలను ఇండస్ట్రీకే పింపిస్తున్నారు వారి కెరీర్‌ను మనీఫుల్ గా మలుస్తున్నారు. ఇక ఇది తెలిసే కావచ్చు… టూ స్టేట్స్ ఆడియెన్స్ సెలబ్రిటీల పిల్లలకు ఇప్పటి నుంచే చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. అలా తాజాగా ఓ స్టార్ కిడ్‌ని విపరీతంగా చూస్తున్నారు ఫిల్మ్ లవర్స్. చూడడమే కాదు నెట్టెంట ఆ చిన్నారి పిక్ ను తెగ వైరల్‌ చేస్తున్నారు. అయితే స్టార్ కిడ్ ఎవరో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ స్టోరీ చదివేయండి!

టాలీవుడ్‌ లో ఉన్న టాలెంటెడ్ అండ్‌ ఫన్నీ కమెడియన్లలో అలీ ఒకరు. తన ఎక్స్ ప్రెషన్స్ తో… డైలాగ్ డెలివరీతో.. వాయిస్ మాడ్యూలేషన్‌తో.. ‘ఇంద చాట’ భాషతో అందర్నీ నవ్వించే ఈ స్టార్ కమెడియన్… తాజాగా తన ఫ్యామిలీ ఫోటోను తన ఫ్యాన్స్ అండ్‌ ఫాలోవర్స్‌తో షేర్ చేసుకున్నారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా.. ‘ఈద్‌ ముబారక్‌ ‘ అని విష్ చేస్తూ… తన సోషల్‌ మీడియా హ్యాండిలింగ్‌లో తన ఫ్యామిలీ ఫోటోను పోస్ట్ చేశారు అలీ. అయితే అందులో అలీ అబ్బాయి మమ్మద్‌ అబ్దుల్ సుల్తాన్‌ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. కాస్త చబ్బీ చబ్బీగా మాంచి హైటు, వెయిటు తో ఉన్న అబ్బాయి క్యూట్‌ బాయ్‌ అని చూస్తున్న అందరి చేత అనిపించుకుంటున్నాడు. అంతేకాదు సినిమాల్లో హీరో అయ్యేలా కనిపిస్తున్నాడే అంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు.

Ali Family

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..