Tollywood: కృష్ణుడి గోపికలుగా అక్కాచెల్లెళ్లు.. ఈ టాలీవుడ్ సెలబ్రిటీలను గుర్తు పట్టారా?

బృందావనంలో గోపికలుగా మారిపోయిన ఈ అక్కా చెల్లెళ్లను గుర్తు పట్టారా? వీరు ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. తమ ట్యాలెంట్ తో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ అక్కాచెల్లెళ్లు కలిసి నటించిన ఓ మ్యూజిక్ వీడియో తెగ వైరలవుతోంది.

Tollywood: కృష్ణుడి గోపికలుగా అక్కాచెల్లెళ్లు.. ఈ టాలీవుడ్ సెలబ్రిటీలను గుర్తు పట్టారా?
Tollywood
Follow us
Basha Shek

|

Updated on: Dec 24, 2024 | 2:39 PM

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా? వీరిద్దరూ అక్కాచెల్లెళ్లు. టాలీవుడ్ లో బాగా ఫేమస్. వీరి అందమైన గొంతుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కేవలం తెలుగులోనే కాదు దక్షిణాది భాష సినిమాల్లోనూ వీరి పాటలు తరచుగా వినిపిస్తుంటాయి. అలా తాజాగా ఈ అక్కాచెల్లెళ్లు ఒక పాటలో కలిసి నటించారు. బృందావనంలో గోపికలుగా మారిపోయి ఆడి పాడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ అక్కాచెల్లెళ్లు మరెవరో కాదు టాలీవుడ్ ఫేమస్ ఫోక్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి, ఆమె సోదరి ఇంద్రావతి. తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన ‘రాధే కృష్ణ రాధే’ అనే పాట విడుదలైంది. ఈ పాటకి కాసర్ల శ్యామ్‌, ప్రశాంతి విహారి సంగీతం అందించారు. ఇందులో కృష్ణుడిని ఆరాధించే గోపికలుగా ఎంతో అద్భుతంగా ఆడిపాడారీ అక్కాచెల్లెళ్లు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.

కాగా ఫోక్‌ సింగర్‌గా ప్రస్థానాన్ని మొదలు పెట్టి టాప్‌ సింగర్‌గా ఎదిగింది మంగ్లీ.ఇప్పుడు తెలుగుతో పాటు కన్నడ తదితర భాషల్లోనూ పాటలు ఆలపిస్తుందామె. అలాగే పండగలు, ప్రత్యేక సందర్భాల్లో పలు మ్యూజిక్ వీడియోలతో అభిమానులను అలరిస్తోంది. అలా వచ్చిందే ‘రాధే కృష్ణ రాధే’ పాట. అయితే ఇందులో మంగ్లీ సోదరి ఇంద్రావతి కూడా కలిసి ఆడిపాడడం విశేషం. పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మామా’ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది ఇంద్రావతి. ఈ సాంగ్ లో ఆమె హస్కీ వాయిస్ సంగీత ప్రియులను కట్టిపడేసింది.

ఇవి కూడా చదవండి

సోదరి మంగ్లీతో ఇంద్రా వతి చౌహాన్..

View this post on Instagram

A post shared by Mangli (@iammangli)

మంగ్లీలాగే ఇంద్రావతి కూడా కూడా జానపద పాటలు పాడుతారు అద్భుతంగా పాడుతోంది. అంతేకాదు ఆమె మంచి నర్తకి కూడా. గతంలో సంగీత దర్శకుడు కోటి న్యాయ నిర్ణేతగా ‘బోల్ బేబీ బోల్’ రియాలిటీ షోలో ను ఇంద్రావతి సింగర్ గా సత్తా చాటింది. ఇక జార్జిరెడ్డి సినిమాలో జాజిమొగులాలి అనే పాటను ఆలపించింది.

మంగ్లీ, ఇంద్రావతిల రాధే కృష్ణ రాధే ఫుల్ సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ