Rewind 2025: 2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!
Andhra Pradesh Recap 2025: మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం పూర్తి కాబోతుంది. ఈ ఏడాదిలో అనేక ప్రమాదాలు వెలుగు చూశాయి. ప్రకృతి వైఫల్యాల నుంచి మానవ తప్పిదాల వరకు ఇలా ఎన్నోప్రమాదాలతో ఈ ఏడాది తీవ్ర విషాదాలను మిగిల్చింది. 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఘోర ప్రమాదాలు జరిగాయి, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, ఆలయాల్లో తొక్కిసలాట, అగ్ని ప్రమాదాలు ఇలా అనేక దుర్ఘటనల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు జీవితాలను కోల్పోయారు. మొత్తం 2025లో జరిగిన ఘోర ప్రమాదాలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
