Balakrishna : క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారుల మధ్య బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు.. ఫోటోస్ వైరల్..
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమక్షంలో 22 జూన్ న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ , రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ రజతోత్సవాల ముగింపు సభ నిర్వహిస్తున్నాం అని అన్నారు హీరో నందమూరి బాలకృష్ణ. క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల మధ్య పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్నారు బాలయ్య.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
