AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసలు తల రాత అంటే ఏమిటి? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

చాలా మంది అంటుంటారు. తల రాత బాగుంటే జీవితం బాగుంటుంది. ఏం చేద్దాం నా తలరాతే బాగా లేదు అని, మరి అసలు తల రాత అంటే ఏమిటి? దీనిని మనం మార్చుకోగలమా? లేదా తల రాత ప్రకారమే ఒక వ్యక్తికి కర్మఫలితాలు ఉంటాయా? వాటి గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 10, 2026 | 3:47 PM

Share
ప్రస్తుతం మనం చేస్తున్న పనులు, కొన్ని సార్లు ఎదుర్కొనే సమస్యలను కర్మ ఫలితాలు అంటారు. మన పెద్ద వారు చెబుతుంటారు కర్మ ఫలితం అనేది ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే అని, మనం గత జన్మలో చేసిన పాప పుణ్యాల ఆధారంగా మన తల రాత రాయడం జరుగుతుందంట. దాని బట్టి మనం మరు జన్మలో వాటి ఫలితాలను అనుభవిస్తాం. కర్మల ఆధారంగా తల రాత రాయడం జరుగుతుంది. అయితే ఈ కర్మలు మూడు రకాలు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
ఆగామి కర్మలు అంటే మనం ప్రస్తుతం చేస్తున్న పనులు. ఒక వేళ ఈ జన్మలో నువ్వు దాన ధర్మాలు చేసి నా వాటి ఫలితం వెంటనే పొందడం జరుగుతుంది. వీటిలో కొన్ని మాత్రమే మరు జన్మలోకి వస్తాయంట.  ఇక సంచిత కర్మలు  ఇవి పితృదేవతల నుంచి వస్తాయి. వారు అప్పులు చేస్తే మీరు తీర్చడం వంటివి,  ఇవి మీరు పూర్వ జన్మలో చేసిన పాప పుణ్యాల ఆధారంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి.

2 / 5
అదే విధంగా ప్రారబ్ద కర్మలు, అంటే  మీరు గతజన్మలో చేసిన పాప పుణ్యాల ఆధారంగా ఇవి వస్తాయంట. వీటిని పూర్తి చేసే వరకు మీ ఆత్మ శరీరాన్ని వీడదు. ఈ కర్మఫలితాలు అనుభవించిన తర్వాతనే ఆత్మ శరీరాన్ని వీడుతుందంట.ఈ  కర్మల ఆధారంగా మీ తల రాత అనేది నిర్ణయించడం జరుగుతుందని చెబుతున్నారు పండితులు. మరీ ముఖ్యంగా తల రాత ప్రకారమే ఈ జన్మలో  మీ  కర్మలు ఉంటాయంట. గత జన్మలో మీరు చేసిన పాప పుణ్యాల ఆధారంగా మీరు అలాంటి తల్లి గర్భంలోకి చేరి వారి ద్వారా మీ కర్మలను మీరు పూర్తి చేసుకుంటారంట.

3 / 5
ఇక కొంత మంది అంటుంటారు, నా తల రాతలో  ఇలాగే ఉంది నేను ఏం చేయాలి అని, మరి తల రాతను మనం మార్చుకోలేమా? ఆ  భగవంతుడు ఆడించినట్లు మనం ఆడటమేనా? అంటే? ప్రతి జీవి విధిరాతకు తలొంచాల్సిందే, కానీ కొన్ని సార్లు మీ సంకల్పం, భక్తితో విధిని ఎదిరించవచ్చు అని చెబుతున్నారు పండితులు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!