Tollywood : టాలీవుడ్ ముద్దుగుమ్మల లేటేస్ట్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లు.. కృతిశెట్టి ఇలా.. రకుల్ అలా..
ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ లిస్ట్ లో నేహా శెట్టి ఒకరు. ఈ ముద్దుగుమ్మ డీజే టిల్లు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ చిన్నది. సినిమాలో తన అందంతో కవ్వించింది నేహా శెట్టి. నేహా శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన గ్లామర్ ఫోటోలు షేర్ చేసింది.

సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మ ఎంతగా యాక్టివ్ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే తమ అందాలతో ఆకట్టుకుంటూ ఉంటారు ముద్దుగుమ్మలు. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ లిస్ట్ లో నేహా శెట్టి ఒకరు. ఈ ముద్దుగుమ్మ డీజే టిల్లు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ చిన్నది. సినిమాలో తన అందంతో కవ్వించింది నేహా శెట్టి. నేహా శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన గ్లామర్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరోసారి నేహా శెట్టి తన అందంతో ఆకట్టుకుంది.
View this post on Instagram
అందాల భామ కీర్తిసురేష్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదఉంది కీర్తి. ఇటీవలే దసరా సినిమాతో హిట్ అందుకుంది కీర్తిసురేష్. ఇక ఈ అమ్మడు ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా కీర్తి వర్కౌట్స్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
View this post on Instagram
హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. బాలీవుడ్ పైనే రకుల్ ఎక్కువ ఫోకస్ పెట్టింది. దాంతో ఈ అమ్మడు అక్కడి దర్శక నిర్మాతలను ఆకట్టుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది. రీసెంట్ గా రకుల్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
View this post on Instagram
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తనకు సోదరి పుట్టిన రోజు సందర్భంగా ఆమె తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది.
View this post on Instagram
క్రేజీ బ్యూటీ కృతిశెట్టి కు అదృష్టం కలిసి రావడం లేదు. ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. దాంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గాయి. సోషల్ మీడియాలో తాజాగా బ్లాక్ కలర్ డ్రస్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
