Chandrayaan 3 Success: ఈ విజయం దేశానికే గర్వకారణం.. చంద్రయాన్ సక్సెస్ పై సెలబ్రెటీల విషెస్

ప్రతిఒక్కరి హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఇస్రో శాస్త్రవేత్తల పై ప్రజలందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా జయహో భారత్ అంటూ నినాదాలు హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ తారలు కూడా చంద్రయాన్ సక్సెస్ కు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ ఫుల్ గా చంద్రుడి పై సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. చివరి క్షణం వరకు ఎంతో ఉత్కఠ తో సాగిన చంద్రయాన్ లాండింగ్ సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అవ్వడంతో అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Chandrayaan 3 Success: ఈ విజయం దేశానికే గర్వకారణం.. చంద్రయాన్ సక్సెస్ పై సెలబ్రెటీల విషెస్
Chandrayaan-3
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 23, 2023 | 7:39 PM

చంద్రయాన్ 3 గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో దేశమంతా అందంలో తేలిపోతుంది. ప్రతిఒక్కరి హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఇస్రో శాస్త్రవేత్తల పై ప్రజలందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా జయహో భారత్ అంటూ నినాదాలు హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ తారలు కూడా చంద్రయాన్ సక్సెస్ కు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ ఫుల్ గా చంద్రుడి పై సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. చివరి క్షణం వరకు ఎంతో ఉత్కఠ తో సాగిన చంద్రయాన్ లాండింగ్ సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అవ్వడంతో అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినీ సెలబ్రెటీలు ఎవరెవరు విషెస్ తెలిపారో ఇప్పుడు చూద్దాం.!

మెగాస్టార్ చిరంజీవి చంద్రయాన్ 3 సక్సెస్ పై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.

మెగా మేనల్లుడు, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఇస్రో శాస్త్రవేత్తల పై ప్రశంసలు కురిపించాడు.

అలాగే మరో హీరో వరుణ్ తేజ్ కూడా చంద్రయాన్ సేఫ్ ల్యాండ్ పై సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.

మలయాళ స్టార్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ కూడా ఇది ఓ అద్భుతమైన సంఘటన అంటూ తన ఆనందనాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇస్రో కు విషెస్ తెలిపారు. మీరెప్పుడు మమల్ని గర్వపడేలా చేస్తారు అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు తారక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ