Tollywood: ఈ ముద్దుగుమ్మల వయ్యారానికి సోషల్ మీడియా దాసోహం అవ్వాల్సిందే
రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ అందాల భామల లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. వీటిలో స్టార్ హీరోయిన్ సమంత ఫొటోస్ ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆతర్వాత మళ్లీ బిజీ కానుంది.
సోషల్ మీడియాలో అందాల భామలు ఫోటోలు రోజు చక్కర్లు కొడుతూ ఉంటాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉంటారో సోషల్ మీడియాలోనూ అంతే బిజీగా ఉంటారు ఈ బ్యూటీలు. రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ అందాల భామల లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. వీటిలో స్టార్ హీరోయిన్ సమంత ఫొటోస్ ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆతర్వాత మళ్లీ బిజీ కానుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రకరకాల ఫోటోలు షేర్ చేస్తోంది. తాజాగా పింక్ కలర్ చీరలో ఫోటోలకు ఫోజులిచ్చింది. పింక్ కలర్ డ్రస్ లో అదిరిపోయే ఫోటోలు షేర్ చేసింది సమంత.
View this post on Instagram
ఇక బిగ్ బాస్ బ్యూటీ దివి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి హాట్ ఫొటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది దివి. ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలు వైరల్ గా మారాయి.
View this post on Instagram
ముద్దుగుమ్మ మెహరీన్ కౌర్ కు ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గాయనే చెప్పాలి. కృష్ణగాడి ప్రేమ కథ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైనా మెహరీన్. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. తాజాగా మెహరీన్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
తెలుగు, తమిళ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ముద్దుగుమ్మ ప్రియాంక అరుళ్ మోహన్. తెలుగులో నాని సరసన గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించింది. ఆతర్వాత శర్వానంద్ సరసనా నటించింది ప్రియాంక.
View this post on Instagram
అందాల రష్మిక మందన్న వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది. విదేశాల్లో విహరిస్తున్న ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .
View this post on Instagram
Kangana Ranautమరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..