Tollywood: సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ముద్దుగుమ్మలు.. మంచు లక్ష్మీ ఇలా.. ఐశ్వర్య లక్ష్మీ అలా
శివాత్మిక దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ఆతర్వాత తమిళ్ లో మూడు సినిమాలు చేసింది. ఆతర్వాత పంచతంత్రం, రంగమార్తాండ సినిమాలోనూ నటించింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా రెడ్ కలర్ డ్రస్ లో వయ్యారాలుపోతు ఆకట్టుకుంది. ఈ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.

సీనియర్ హీరో రాజశేఖర్ కూతుర్లు శివాని, శివాత్మిక హీరోయిన్స్ గా సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే. కథల విషయంలో జాగ్రత్తలు వహిస్తు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. శివాత్మిక దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ఆతర్వాత తమిళ్ లో మూడు సినిమాలు చేసింది. ఆతర్వాత పంచతంత్రం, రంగమార్తాండ సినిమాలోనూ నటించింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా రెడ్ కలర్ డ్రస్ లో వయ్యారాలుపోతు ఆకట్టుకుంది. ఈ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
తమిళ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. తమిళ్ నుంచి తెలుగులోకి డబ్ అయిన సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే దుల్కర్ నటించిన కింగ్ ఆఫ్ కోత సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ చిన్నది తాజాగా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది.
View this post on Instagram
నటిగా, నిర్మాతగా తన ప్రతిభ చాటుకున్నారు మంచు లక్ష్మీ. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రోజూ తన ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. వినాయక చవితి సందర్భంగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. తాజాగా చీరకట్టులో స్టైల్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది మంచు లక్ష్మీ.
View this post on Instagram
బిగ్ బాస్ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రచ్చ చేస్తూనే ఉంది. బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో ఛాన్స్ అందుకోలేకపోయినప్పటికీ నెట్టింట మాత్రం బాగానే రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు లండన్ లో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. లండన్ వీధుల్లో హాట్ హాట్ ఫోజులతో ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
