TOP 9 ET News: అటు మనవరాలితో చిరు చవితి వేడుక | ఇటు కోడలితో నాగబాబు వినాయకుడి పూజ
వినాయక చవితి సందర్బంగా.. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన మెగాస్టార్ చిరు. ఈసారి ఈ పండుగను తన మనవరాలితో జరుపుకోవడం ప్రత్యేకం అంటూ తన ట్వీట్లో కోట్ చేశారు. అంతేకాద.. వాళ్లింట్లో జరిగిన చవితి వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో పంచుకున్నారు మెగాస్టార్. అటు చిరు తన మనవరాలితో చవితి వేడుక జరుపుకుంటే.. ఇటు నాగబాబు.. తనకు కాబోయే కోడలితో.. చవితి పూజలో పాల్గొన్నారు.
వినాయక చవితి సందర్బంగా.. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన మెగాస్టార్ చిరు. ఈసారి ఈ పండుగను తన మనవరాలితో జరుపుకోవడం ప్రత్యేకం అంటూ తన ట్వీట్లో కోట్ చేశారు. అంతేకాద.. వాళ్లింట్లో జరిగిన చవితి వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో పంచుకున్నారు మెగాస్టార్. అటు చిరు తన మనవరాలితో చవితి వేడుక జరుపుకుంటే.. ఇటు నాగబాబు.. తనకు కాబోయే కోడలితో.. చవితి పూజలో పాల్గొన్నారు. తన కొడుకు వరుణ్,కాబోయే కోడలు లావణ్యతో కలిసి తన ఇంట్లోనే విఘ్నేశ్వరుడికి పూజ చేశారు. ఆ ఫోటోలను తన అన్నయ్యలాగే.. తన సోషల్ మీడియా హ్యండిల్ ట్విట్టర్ ఎక్స్‌లో షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి పక్కన స్వీటీ అనుష్కశెట్టి హీరోయిన్‌గా నటిస్తారనే వార్తలు టాలీవుడ్‌లో జోరందుకున్నాయి. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలోనే చిరు పక్కన అనుష్క నటిస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balakrishna: అంతబాధలోనూ.. షూటింగ్‌కు వచ్చిన బాలయ్య
Jawan: వెయ్యి కోట్ల దిశగా జవాన్.. ఆస్కార్‌కి పంపించాలని ఆశ పడుతున్న అట్లీ
Shruti Haasan: శృతి హాసన్ వెంటపడి వేధించిన ఆఘంతకుడు
Alien Corpses: ఏలియన్ల శవాలని చెప్పినోడు చేసిన నిర్వాకం ఇదీ
కేరళలో నిఫా వైరస్ టెర్రర్ !! నిఫా ప్రాణాంతక వ్యాధి అంటున్న ఐసీఎంఆర్
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

