Shruti Haasan: శృతి హాసన్ వెంటపడి వేధించిన ఆఘంతకుడు
ఎప్పుడూ షూటింగ్‌లో.. అందుకోసం ట్రావెలింగ్‌తో తెగ బిజీగా ఉన్న శృతి హాసన్ తాజాగా వేధింపులకు గురయ్యారు. ఓ అగంతకుడు ముంబై ఎయిర్‌పోర్టులో తన వెనక పడడంతో.. కాస్త భయాందోళనకు గుయ్యారు. తన వెంట్ ఎందుకు వస్తున్నావంటూ.. ఆ వ్యక్తిని వార్స్ చేశారు. అయినా ఆ వ్యక్తి వెనక్కి తగ్గకుండా.. శృతి హాసన్ వెనకే పడడంతో.. కాస్త వేగంగా అక్కడి నుంచి జారుకునే ప్రతయ్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న మీడియా కంటికి చిక్కారు.
ఎప్పుడూ షూటింగ్‌లో.. అందుకోసం ట్రావెలింగ్‌తో తెగ బిజీగా ఉన్న శృతి హాసన్ తాజాగా వేధింపులకు గురయ్యారు. ఓ అగంతకుడు ముంబై ఎయిర్‌పోర్టులో తన వెనక పడడంతో.. కాస్త భయాందోళనకు గుయ్యారు. తన వెంట్ ఎందుకు వస్తున్నావంటూ.. ఆ వ్యక్తిని వార్స్ చేశారు. అయినా ఆ వ్యక్తి వెనక్కి తగ్గకుండా.. శృతి హాసన్ వెనకే పడడంతో.. కాస్త వేగంగా అక్కడి నుంచి జారుకునే ప్రతయ్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న మీడియా కంటికి చిక్కారు. అయితే ఇదంతా ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా..? ముంబై ఎయిర్ పోర్టులో..! ఎస్ హై సెక్యూరిటీ ఉండే ముంబై ఎయిర్ పోర్టులోనే.. ! నమ్మట్లేదా.. అయితే ఓ సారి ఈ వీడియో చూసేయండి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Alien Corpses: ఏలియన్ల శవాలని చెప్పినోడు చేసిన నిర్వాకం ఇదీ
కేరళలో నిఫా వైరస్ టెర్రర్ !! నిఫా ప్రాణాంతక వ్యాధి అంటున్న ఐసీఎంఆర్
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

