Jawan: వెయ్యి కోట్ల దిశగా జవాన్.. ఆస్కార్‌కి పంపించాలని ఆశ పడుతున్న అట్లీ
జవాన్ అనుకున్నట్టు చేసేలానే కనిపిస్తున్నాడు. ఇండియన్ ఫిల్మ్ ఫెటిర్నిటీలో.. ఓ రేర్ ఫీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఏ హీరోకు సాధ్యం కానీ విధంగా.. వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ దిశగా జెట్ స్పీడ్‌లో పరెగెడుతున్నాడు జవాన్ షారుఖ్. ఎస్ ! సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో.. షారుఖ్ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ జవాన్. ఎన్నో అంచనాల మధ్య రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్ట్ షోతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
జవాన్ అనుకున్నట్టు చేసేలానే కనిపిస్తున్నాడు. ఇండియన్ ఫిల్మ్ ఫెటిర్నిటీలో.. ఓ రేర్ ఫీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఏ హీరోకు సాధ్యం కానీ విధంగా.. వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ దిశగా జెట్ స్పీడ్‌లో పరెగెడుతున్నాడు జవాన్ షారుఖ్. ఎస్ ! సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో.. షారుఖ్ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ జవాన్. ఎన్నో అంచనాల మధ్య రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్ట్ షోతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ 129 క్రోర్ గ్రాస్ ఒపెనింగ్స్ రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. వీకెండ్స్‌లో 100క్రోర్స్‌కు తక్కువ కాకుండా కలెక్ట్ చేస్తూ.. అందరూ అనుకున్నట్టే వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇక రిలీజ్ అయి 11 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. తాజాగా వరల్డ్ వైడ్ 858.68 కోట్ల కలెక్షన్స్‌ను వసూలు చేసింది. అతి తక్కువ రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్స్‌ను వసూలు చేసి.. వెయ్యి కోట్ల దిశగా.. చాలా వేగంగా పరుగులు పెడుతోంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసేలానే కనిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shruti Haasan: శృతి హాసన్ వెంటపడి వేధించిన ఆఘంతకుడు
Alien Corpses: ఏలియన్ల శవాలని చెప్పినోడు చేసిన నిర్వాకం ఇదీ
కేరళలో నిఫా వైరస్ టెర్రర్ !! నిఫా ప్రాణాంతక వ్యాధి అంటున్న ఐసీఎంఆర్
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

